ట్రెండింగ్ న్యూస్

Alitho Saradaga : ఆలీతో సరదాగా షోలో ఫిదా డైరెక్టర్ శేఖర్ కమ్ముల

director sekhar kammula in alitho saradaga show
Share

Alitho Saradaga : ఆలీతో సరదాగా షో తెలుసు కదా. ఆలీతో సరదాగా షోకు తెలుగు బుల్లితెర మీద ఉన్న క్రేజే వేరు. ఇండస్ట్రీకి చెందిన గెస్టులను ఈ షోకు తీసుకొచ్చి వాళ్లతో సరదాగా కాసేపు మాట్లాడి… వాళ్ల ఆనందాన్ని, వాళ్ల బాధలను, వాళ్ల పర్సనల్ లైఫ్ ను ప్రేక్షకులతో షేర్ చేసుకునే గొప్ప షో ఇది.

director sekhar kammula in alitho saradaga show
director sekhar kammula in alitho saradaga show

ఈ షో సక్సెస్ కావడానికి ముఖ్య కారణం కమెడియన్ అలీ. ఆయన వల్లనే ఈ షోకు మంచి పేరు వచ్చింది. షోకు వచ్చే ఏ గెస్టులు అయినా సరే… వాళ్లతో సరదాగా మాట్లాడి వాళ్లను అలీ నవ్విస్తారు.. వాళ్ల మనసులోని మాటను చెప్పిస్తారు. వాళ్ల సినిమాల విశేషాలను ప్రేక్షకులకు అందిస్తారు.

Alitho Saradaga : లేటెస్ట్ ఎపిసోడ్ గెస్టుగా శేఖర్ కమ్ముల

ఆలీతో సరదాగా షో లేటెస్ట్ ఎపిసోడ్ గెస్టుగా ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల వచ్చారు. శేఖర్ కమ్ముల అనగానే మనకు గుర్తొచ్చే సినిమాలు ఆనంద్, హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ఫిదా.. ఇప్పుడు లవ్ స్టోరీ. ఆయన తీసే సినిమాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇండస్ట్రీలో అందరు డైరెక్టర్లు ఒక పంథాలో వెళ్తే… శేఖర్ మాస్టర్ మరో పంథాలో వెళ్తుంటారు. అందుకే… శేఖర్ కమ్ముల అంటే ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది.

తాజాగా ఆలీతో సరదాగా షోలో శేఖర్ కమ్ముల తన సినిమాల విశేషాలను, సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కోసం శేఖర్ కమ్ముల పడిన కష్టాలు అన్నింటినీ అలీతో షేర్ చేసుకున్నారు. ఇంకెందుకు ఆలస్యం… మీరు కూడా ఆలీతో సరదాగా లేటెస్ట్ ప్రోమోను చూసి ఎంజాయ్ చేయండి.


Share

Related posts

Huzurabad By Poll: రేవంత్ – ఈటల మ్యాచ్ ఫిక్సింగా..? బీజేపీ – టీఆర్ఎస్ రహస్య ఒప్పందమా..?

somaraju sharma

బ్రేకింగ్ : ఎమర్జెన్సీ వార్డ్ లో అచ్చెన్నాయుడు

arun kanna

‘గ్రూపు 2 పరీక్షలు వాయిదా వేయాలి’

somaraju sharma