NewsOrbit
న్యూస్ సినిమా

ఉదయ్ కిరణ్ ఆత్మహత్య గురించి ఇన్నేళ్ల తరవాత మాట్లాడిన డైరెక్టర్ తేజ – షాకింగ్ ఆన్సర్ !

ఉదయ్ కిరణ్ ఆత్మహత్య గురించి ఇన్నేళ్ల తరవాత మాట్లాడిన డైరెక్టర్ తేజ - షాకింగ్ ఆన్సర్ !

తెలుగు సినీ పరిశ్రమకి ఎంతో మంది హీరోలు రావడం కొన్ని సినిమాలు చేసాక ఆఫర్లు లేక వెనుతిరగడం వంటివి మనం ఎన్నో చూసాం. కానీ ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీ కి వచ్చి తనదయిన ముద్రను వేసాడు ఉదయ్ కిరణ్. తన నటన మరియు అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు ఉదయ్ కిరణ్.

ఉదయ్ కిరణ్ ఆత్మహత్య గురించి ఇన్నేళ్ల తరవాత మాట్లాడిన డైరెక్టర్ తేజ - షాకింగ్ ఆన్సర్ !

లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ చనిపోయి ఇప్పటికి ఏడేళ్ళు అవుతోంది. కానీ  ఇప్పటికీ ఆయన్ని మరిచిపోలేకపోతున్నారు ఆయన అభిమానులు. ఆయన నటనతో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకున్నారు. ఆయన మరణం గురించి ఈ రోజుకి కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంటుంది.

ఉదయ్ కిరణ్ ఆత్మహత్య గురించి ఇన్నేళ్ల తరవాత మాట్లాడిన డైరెక్టర్ తేజ - షాకింగ్ ఆన్సర్ !

ఉదయ్ కిరణ్ 2000 సంవత్సరంలో దర్శకుడు తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ద్వారా వెండితెర పై తెరంగేట్రం చేసాడు. ఆయన తన మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత వరుసగా  మనసంతా నువ్వే, నువ్వే నువ్వే వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. నువ్వే నువ్వే సినిమాలో ఆయన నటనకు గాను  2001లో ఫిలిం ఫేర్ అవార్డు కూడా అందుకున్నాడు. తెలుగు మరియు తమిళ భాషలలో నటించి స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. లవర్ బాయ్  తో పాటుగా వరుస హిట్లు కొట్టడంతో హ్యాట్రిక్ స్టార్ అని కూడా ఉదయ్ కిరణ్ బిరుదు పొందాడు.

ఉదయ్ కిరణ్ ఆత్మహత్య గురించి ఇన్నేళ్ల తరవాత మాట్లాడిన డైరెక్టర్ తేజ - షాకింగ్ ఆన్సర్ !

అయితే కొన్ని కారణాల చేత 2014 జనవరి 6వ తేదీన తన  ఇంట్లోనే ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయమై అప్పట్లో ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. అప్పటిలో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఒక పెద్ద స్టార్ హీరో అని ఊహాగానాలు వినిపించాయి. ఆ స్టార్ హీరో మరెవరో కాదు అప్పటిలో సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాలలోకి వెళ్ళి విఫలమై తిరిగి సినిమాలలో నటిస్తున్న స్టార్ హీరో.  ఇటీవల డైరెక్టర్ తేజ, ఆ ఊహాగానాలకు మరియు ఆ స్టార్ హీరో కు ఎటువంటి సంబంధం లేదని వెల్లడించారు

ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో దర్శకుడు తేజ మాట్లాడుతూ, ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని చాలా ధైర్యంగా ఉండేవాడని అతను ఒకవేళ సినిమాలు లేక ఆత్మహత్య చేసుకున్నాడా అంటే అప్పటికే తను సినిమాలకు దూరంగా ఉన్నాడని ఆయన చెప్పుకొచ్చారు. అతను ఏ కారణాల చేత ఆత్మహత్య చేసుకున్నాడో తనకు ఇప్పటికి అర్ధం కావట్లేదని డైరెక్టర్ తేజ చెప్పుకొచ్చారు. 

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Nindu Noorella Saavasam March 29 2024 Episode 197: ఆ తాళి నాది అంటున్న భాగమతి,షాక్ అయిపోయిన అమరేంద్ర..

siddhu

Jagadhatri March 29 2024 Episode 191: సాక్షాన్ని చూసిన కౌశికి ఏం చేయనున్నది జగదాత్రి వాళ్ళని ఇంట్లో ఉంచుతుందా లేదా?..

siddhu

Mamagaru March 29 2024 Episode 173: అందరికీ కొబ్బరి చిప్పలు తినిపించిన చంగయ్య, దొంగను పట్టుకున్న గంగ..

siddhu

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju