Pawan kalyan: ఐకాన్ కోసం భారీగా కష్టపడుతున్న డైరెక్టర్ వేణు శ్రీరామ్..??

Share

Pawan kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఎప్పుడైతే వకీళ్ సాబ్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టడం జరిగిందో… డైరెక్టర్ వేణు శ్రీరామ్ పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగుతోంది. పవన్ రీఎంట్రీ మూవీ కావటంతో అభిమానుల అంచనాలకు తగ్గ రీతిలో డైరెక్టర్ వేణు శ్రీరామ్ పనితనం ఉండటంతో.. నెక్స్ట్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రాబోతున్న ఐకాన్ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. గత ఏడాది లాక్డౌన్ సమయంలో ఐకాన్ సినిమాని ప్రకటించడం జరిగింది.

Allu Arjun, Venu Sriram to join hands for Icon- Cinema express

దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా వస్తున్నట్లు రిలీజ్ అయిన పోస్టర్ బట్టి తెలుస్తోంది. అయితే లాక్డౌన్ తర్వాత ఐకాన్ సినిమా ఆగిపోయినట్లు రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సమయంలో వకీల్ సాబ్ సినిమా రిలీజ్ కావటంతో పాటు సినిమా సూపర్ డూపర్ హిట్ అవటంతో … ప్రమోషన్ కార్యక్రమాలలో చాలా వరకు దిల్రాజుకి అదే రీతిలో డైరెక్టర్ వేణు శ్రీరామ్ కి ఐకాన్ సినిమాకి సంబంధించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ తరుణంలో కచ్చితంగా ఐకాన్ సినిమా ఉంటుందని క్లారిటీ ఇవ్వడం జరిగింది.

 

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా స్క్రిప్ట్ పై డైరెక్టర్ వేణు శ్రీరామ్ పని చేస్తున్నట్లు… కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ గా యాక్షన్ సన్నివేశాలకు పెద్ద పీట వేసే రీతిలో.. వేణు శ్రీరామ్ స్టోరీ డిజైన్ చేసినట్లు సమాచారం. వాస్తవానికి అల్లు అర్జున్ ఫస్ట్ సినిమా చేయకముందే ఐకాన్.. సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడట. అయితే ఆ సమయంలో కొన్ని అనివార్య కారణాలవల్ల పుష్ప సినిమా బన్నీ స్టార్ట్ చేసినట్లు .. పుష్ప పార్ట్ వన్ పూర్తి కాగానే.. బన్నీ ఐకాన్ షూటింగ్ లో పాల్గొన్న బోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు అని.. బాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన హీరోయిన్లు లేదా కుదరకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీకు చెందిన హీరోయిన్ల నీ తీసుకునే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్.


Share

Related posts

బిగ్ షాక్ !మళ్లీ దేశమంతటా టోటల్ లాక్ డౌన్ ??

Yandamuri

వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు

somaraju sharma

ఆలియా భట్ గురించి రాజమౌళి ఇలా మాట్లాడతారని ఏ ఒక్కరు ఊహించలేదు .. కారణం ఇంత పెద్దదా ..?

GRK