NewsOrbit
న్యూస్

డిప్లొమా ద్వారా భవిషత్తు అవకాశాలు తెలుసుకోండి.

10వ తరగతితో ఇంజినీరింగ్‌ అవకాశం పాలిటెక్నిక్‌ కోర్సుల ద్వారా సాధ్యమవుతుంది.కెరియర్‌లో త్వరగా స్థిరపడాలనుకునేవారు డిప్లొమాను ఎంచుకుంటారు.వీటి సిలబస్‌ పరిశ్రమలకు అనుగుణంగా, విద్య పూర్తి కాగానే ఆ విద్యార్థి సంబంధిత పరిశ్రమలో ఉద్యోగం సాధించేలా ఉంటుంది. కేవలం పుస్తక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా ప్రాక్టికల్స్ కు ప్రాముఖ్యత ఎక్కువ. అందుకే ఈ కోర్సులను ఎంచుకున్నవారికి సంస్థలూ ప్రాధాన్యమిచ్చి ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి.

 

 

 

 

 

డిప్లొమా కోర్సలు :
ఆర్ట్ టీచర్ డిప్లొమా,కమర్షియల్ ఆర్ట్ డిప్లొమా,డిప్లొమా ఇన్ స్టెనోగ్రఫీ,3 డి యానిమేషన్‌లో డిప్లొమా,బ్యూటీ కేర్‌లో డిప్లొమా,కాస్మోటాలజీలో డిప్లొమా,సైబర్ సెక్యూరిటీలో డిప్లొమా,వ్యవసాయంలో డిప్లొమా,డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ,కమర్షియల్ ప్రాక్టీస్‌లో డిప్లొమా,డెంటల్ మెకానిక్స్లో డిప్లొమా,ప్లాస్టిక్ టెక్నాలజీలో డిప్లొమా,సిరామిక్ టెక్నాలజీలో డిప్లొమా,ఇంజనీరింగ్‌లో డిప్లొమా,ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్‌లో డిప్లొమా,ఫ్యాషన్ టెక్నాలజీలో డిప్లొమా.

డిప్లొమా పూర్తి చేసిన వారు ఉద్యోగం లేదా ఉన్నత చదువులకు వెళ్లవచ్చు.ఆర్థికపరంగా త్వరగా స్థిరపడాలి అనుకునేవారు ఉద్యోగాలను ఎంచుకుంటారు. సంస్థలు వీరిని జూనియర్‌ స్థాయి హోదాలో తీసుకుంటాయి. అలాకాకుండా మెరుగైన స్థాయికి ఎదగాలి, లోతైన పరిజ్ఞానం సాధించాలనుకునేవారు ఉన్నత చదువులకు వెళ్తారు. పాలిటెక్నిక్‌ తరువాత ఉన్నతవిద్య పరంగా ఎక్కువమంది ఆసక్తి చూపేది బ్యాచిలర్‌ ఆఫ్‌ టెక్నాలజీ/ బ్యాచిలర్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ కోర్సులవైపే.

ఇంజనీరింగ్‌/నాన్‌ ఇంజనీరింగ్‌ కోర్సులు:

సివిల్‌ ఇంజనీరింగ్‌, ఆర్కిటెక్చరల్‌ అసిస్టెంట్‌షిప్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రానిక్స్ ‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌, మైనింగ్‌ ఇంజనీరింగ్‌, కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రాక్టీస్‌, గార్మెంట్‌ టెక్నాలజీ, హోంసైన్స్‌, మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌, కెమికల్‌ ఇంజనీరింగ్‌, ప్రింటింగ్‌ టెక్నాలజీ, ప్యాకేజింగ్‌ టెక్నాలజీ, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ వీడియో ఇంజనీరింగ్‌, బయో మెడికల్‌ ఇంజనీరింగ్‌, లెదర్‌ టెక్నాలజీ, ఫుట్‌వేర్‌ టెక్నాలజీ, టెక్స్‌టైల్‌ టెక్నాలజీ, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌.

ఉద్యోగావకాశాలిక్కడ :
రైల్వే, ఆర్మీ, గెయిల్‌, ఓఎన్‌జీసీ, డీఆర్‌డీఓ, బీహెచ్‌ఈఎల్, ఎన్‌టీపీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ఓ, ఐపీసీఎల్, బీఎస్‌ఎన్‌ఎల్‌, ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌లు, పబ్లిక్‌ వర్క్‌ డిపార్ట్‌మెంట్లు లో ఉద్యోగ అవకాశాలిస్తున్నాయి. మరికొన్ని ప్రైవేట్ కంపెనీలు వీరిని జూనియర్ స్థాయిలో నియమించుకుంటాయి.అంతేకాకుండా సొంతంగా వ్యాపారాన్ని కూడా ప్రారంభించుకోవచ్చు.

author avatar
bharani jella

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?