NewsOrbit
న్యూస్

Disney plus Hotstar: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ చీపెస్ట్ సబ్‌స్క్రిప్షన్ గురించి మీకు తెలుసా?

OTT services: OTT ఆన్లైన్ మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్లను బట్టి వివిధ రకాల ప్లాట్ ఫామ్ లు ఇపుడు తమ సబ్‌స్క్రిప్షన్ రేట్ల విషయంలో కొంచెం వెనక్కి తగ్గాయి. ఇటీవలకాలంలో మనం చూసుకుంటే ప్రపంచంలోనే అతి పెద్ద OTT అయినటువంటి netflix కూడా ఈ విషయంలో ఓ అడుగు వెనక్కి వెళ్లి మినిమమ్ ధరను ప్రకటించింది. ఈ క్రమంలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కూడా తన సబ్‌స్క్రిప్షన్ రేట్ల విషయంలో కాస్త కాంప్రమైజ్ అయ్యింది. ఇకపోతే ఇవి అందరి యూజర్లకు వర్తిస్తాయా, లేదా అనే విషయం ఇపుడు చూద్దాం..

 

ఈ మినిమమ్ అఫర్ ధర ఎవరికోసం? ఎంత?

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ నెలవారీ రెంటల్ ప్లాన్‌ను తన యూజర్లకోసం కేవలం రూ.49కే అందుబాటులోకి తీసుకొచ్చింది. కాకపోతే ఈ మెంబర్‌షిప్ ప్లాన్ కేవలం ఎంపిక చేసిన ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే కేటాయించింది. ఈ ప్లాన్‌ని కంపెనీ HD వీడియో రెజల్యూషన్ అంటే సుమారు 720pను, స్మార్ట్ ఫోన్ లేదా టాబ్లెట్ ఏదో ఒక డివైజ్‌కి మాత్రమే సపోర్టు ఇచ్చేలా డిజైన్ చేసింది. ప్రస్తుతం రూ.299 తో నెలవారీ మొబైల్ ప్లాన్ అందుబాటులో వున్న సంగతి మనకు తెలిసినదే.

 

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రస్తుత ధరలు ఇవే:

 

బేసిక్ ప్లాన్ గురించి పైన తెలుసుకున్నాం కదా. ఇపుడు మిగిలినవి చూద్దాం. ఫుల్ హెచ్‌డీ 1080p స్ట్రీమింగ్‌ రూ.899 ప్లాన్‌ను రెండు డివైజ్‌ల సపోర్టుతో ఇపుడు అందిస్తుంది. అలాగే మనం 6 నెలల సబ్‌స్క్రిప్షన్ గాని తీసుకుంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ రూ.100 వరకు ధర తగ్గిస్తుంది. అంటే, నెలకు సుమారు రూ.299 ప్లాన్‌ ఆరు నెలల తీసుకుంటే… నెలకు రూ.199 మాత్రమే చెల్లించాలి. ఇక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రస్తుతం 3 కొత్త ప్లాన్లను ఆఫర్ చేస్తుంది. వాటిలో ఏడాదికి ఏడాదికి రూ.1499 ప్రీమియం ప్లాన్‌, ఏడాది రూ.899 సూపర్ ప్లాన్, రూ.499 మొబైల్ ప్లాన్ (మొబైల్ డివైజ్‌కి మాత్రమే) అందుబాటులో వున్నాయి.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?