NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg boss 4: అయ్యో.. మోనాల్ ను మళ్లీ సేవ్ చేయడం కోసం దివిని ఇంటికి పంపించేశారు

divi eliminated this week from bigg boss 4 house

తెలుగు ప్రేక్షకులకు గత వారమే బిగ్ బాస్ షో మీద ఉన్న నమ్మకం పోయింది. మేము మా పనులన్నీ వదిలేసుకొని షో చూసి.. ఓట్లు వేస్తుంటే.. మీరు మాత్రం మీకు నచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఓట్ల ప్రకారం కాకుండా.. మీకు నచ్చిన వాళ్లను ఉంచి.. నచ్చని వాళ్లను ఎలిమినేట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు.. అంటూ బిగ్ బాస్ ని, హోస్ట్ నాగార్జునను నెటిజన్లు ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే.

divi eliminated this week from bigg boss 4 house
divi eliminated this week from bigg boss 4 house

ఒక తెలుగు కంటెస్టెంట్ కు గుజరాత్ కంటెస్టెంట్ కంటే తక్కువ ఓట్లు వచ్చాయా? కుమార్ సాయికి ఎక్కువ ఓట్లు వచ్చినా.. మోనాల్ గజ్జర్ ను సేవ్ చేయడం కోసం గత వారం కుమార్ సాయిని ఎలిమినేట్ చేశారని సోషల్ మీడియాలో బిగ్ బాస్ పై జనాలు మండిపడుతున్న తరుణంలో మరో వార్త సోషల్ మీడియాలో గుప్పుమంటోంది.

divi eliminated this week from bigg boss 4 house
divi eliminated this week from bigg boss 4 house

ఈవారం ఎలిమినేట్ అయ్యేది మోనాల్ కాదు.. దివి అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ ఆదివారం హోస్ట్ గా నాగార్జున ప్లేస్ లో సమంత వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తన ఎంట్రీకి సంబంధించిన ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. అయితే.. దసరా పండుగ సందర్భంగా… ఆదివారం సాయంత్రం 6 నుంచి 9 వరకు బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ ప్రారంభం కానుంది.

divi eliminated this week from bigg boss 4 house
divi eliminated this week from bigg boss 4 house

అయితే.. దసరా పండుగ కదా.. మరోవైపు హోస్ట్ కూడా మారారు కదా.. ఈ వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చు అని అంతా భావించారు కానీ.. ఈ వారం కూడా ఎలిమినేషన్ ఉండబోతున్నదట. ఖచ్చితంగా ఈ వారం కూడా ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుందని.. అయితే ఈ వారం కూడా మోనాల్ ను బిగ్ బాస్ సేవ్ చేయడం కోసం స్ట్రాంగ్ కంటెస్టెంట్ దివిని ఇంటికి పంపించేశారన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

divi eliminated this week from bigg boss 4 house
divi eliminated this week from bigg boss 4 house

మోనాల్ గజ్జర్ ఉంటే హౌస్ లో లవ్ ట్రాక్స్, కాస్త సందడి, ఏడుపు, పెడబొబ్బులు ఉంటాయన్న ఉద్దేశంతోనే మోనాల్ ను బిగ్ బాస్ ఇంటికి పంపించడం లేదనే వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి.

మరోవైపు దివి కూడా అందంగానే ఉన్నప్పటికీ.. హౌస్ లో ఎటువంటి లవ్ ట్రాక్ నడపకపోవడం.. ఎక్కువగా ఎవ్వరితోనూ ఇన్వాల్వ్ కాకుండా ఉండటం వల్ల తనను బిగ్ బాస్ ఇంటికి పంపించేసినట్టు తెలుస్తోంది. దివి అఫిషియల్ ఇన్ స్టాగ్రామ్ పేజీలో కూడా హార్ట్ బ్రేకప్ ఎమోజీని తాజాగా షేర్ చేయడంతో దివి హౌస్ నుంచి బయటికి వెళ్లిపోయిందని అంటున్నారు. చూద్దాం.. ఏం జరుగుతుందో తెలియాలంటే సాయంత్రం దాకా ఆగాల్సిందే.

author avatar
Varun G

Related posts

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!