NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg boss 4: ఎలిమినేట్ అయినా సినిమా చాన్స్ కొట్టేసిన దివి

divi got a cinema chance after eliminating from bigg boss

అసలు దివి ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ కాదు.. అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి దివి ఎలిమినేట్ అయిపోయిందని ఒక రోజు ముందే అందరికీ తెలిసిపోయింది. వార్తలు కూడా ముందే వచ్చేశాయి. చాలామంది మోనాల్ ఈసారి వెళ్లిపోతుందని అనుకున్నారు. మోనాల్ ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నాం.. మోనాల్ ను బిగ్ బాస్ కూడా తట్టుకోలేకపోతున్నాడు. కుమారు సాయి ప్లేస్ లోనే మోనాల్ వెళ్లిపోవాల్సింది కానీ.. బిగ్ బాస్ మోనాల్ ను సేవ్ చేయడం కోసం కుమారు సాయిని పంపించాడు. ఈసారి ఆ చాన్స్ ఉండదులే అని అంతా అనుకున్నారు.

divi got a cinema chance after eliminating from bigg boss
divi got a cinema chance after eliminating from bigg boss

కానీ.. విచిత్రంగా ఈ వారం కూడా బిగ్ బాస్.. మోనాల్ ను సేవ్ చేశాడు. దివిని ఇంటికి పంపించేశాడు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అంటే.. అందరికన్నా దివికి తక్కువ ఓట్లు వచ్చాయా? అనేది ఆ బిగ్గు బాసుడికే తెలియాలి.

ఏది ఏమైనా దసరా రోజు ఎలిమినేషన్ ఉండదు.. అని అంతా అనుకున్నారు. కానీ.. బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుంది అని ఎవ్వరూ ఊహించలేదు. తాజాగా అదే జరిగింది. దసరా పండుగ అయితేనేం.. ఎలిమినేషన్ ఎలిమినేషనే అన్నట్టుగా.. దివిని ఎలిమినేట్ చేశాడు బిగ్ బాస్.

అయితే.. దివి ఎలిమినేట్ అయితే అయింది కానీ.. మాంచి సినిమా చాన్స్ కొట్టేసింది. దసరా స్పెషల్ ఎపిసోడ్ లో చాలా మంది గెస్టులు వచ్చిన సంగతి తెలిసిందే కదా. దివి ఎలిమినేట్ అయిన సమయంలో హీరో కార్తికేయ కూడా బిగ్ బాస్ స్టేజీ మీదే ఉన్నాడు.

అయితే.. దివి స్టేజీ మీదకు వచ్చిన తర్వాత… దివికి మీ సినిమాలో మంచి పాత్ర ఇవ్వు కార్తికేయ అంటూ సమంత.. దివిని రెకమెండ్ చేసింది. దీంతో కార్తికేయ ఓకే అని చెప్పి.. తనకు.. సమంతతో కలిసి ఓ సినిమా చేయాలని ఉందని.. తన మనసులో మాటను చెప్పాడు. దీంతో సమంత కూడా కార్తికేయతో కలిసి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

author avatar
Varun G

Related posts

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N