NewsOrbit
న్యూస్

దివ్యాంగులకు.. సాక్షమ్‌ స్కాలర్‌షిప్‌లు.. !

 

దివ్యాంగ విద్యార్థుల చదువుకు చేయూత ఇచ్చేందుకు (ఏఐసీటీఈ) సాక్షమ్‌ స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది.. !వారిని ఉన్నత చదువుల దిశగా ప్రోత్సహించే లక్ష్యంతో డిప్లొమా, ఇంజినీరింగ్‌ కోర్సులు చదువుతోన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది.. ! అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి ప్రతి సంవత్సరం రూ. 50 వేలు అందిస్తుంది..!

 

Divyangulaku .. Saksham Scholarships ..!
Divyangulaku Saksham Scholarships

 

 

కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ). దివ్యాంగులు సాంకేతిక విద్యలో రాణించి, సొంత కాలిపై నిలబడేలా చేయడానికే ఈ స్కాలర్‌షిప్‌లు. వీటిని డిప్లొమా విద్యార్థులకు మూడేళ్లు, ఇంజినీరింగ్‌ వారికి నాలుగేళ్లపాటు ఇస్తారు. అయితే లేటరల్‌ ఎంట్రీ విధానంలో డిప్లొమా, ఇంజినీరింగ్‌లో చేరిన వారికి డిప్లొమాలో రెండేళ్లు, ఇంజినీరింగ్‌లో మూడేళ్ల పాటు ఈ స్కాలర్‌షిప్‌ను అందిస్తారు. పుస్తకాలు, ఫీజు, వసతి, కంప్యూటర్, ఇతర ఖర్చుల నిమిత్తం వాడుకోవచ్చు.

అర్హతలు :
2020-2021 విద్యా సంవత్సరంలో డిప్లొమా, ఇంజినీరింగ్‌లో చేరి ఉండాలి. లేటరల్‌ ఎంట్రీ విధానంలో రెండొవ సంవత్సరం చదివే వారు అర్హతలు. ఇందుకోసం బ్యాంకు అకౌంటు, ఆధార్‌ కార్డు తప్పనిసరి. ఇన్కమ్ సర్టిఫికెట్ పత్రాన్ని జతచేయాలి. వైకల్యం కనీసం 40% మించి ఉండాలి. ఇంతకముందు ఏ స్కాలర్‌షిప్‌లనూ పొందనివారై ఉండాలి. ఏఐసీటీఈ గుర్తింపు పొందిన సంస్థల్లో కోర్సులు చదివుండడం తప్పనిసరి. నేషనల్‌ స్కాలర్‌షిప్‌ ఆన్‌లైన్‌ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: https://scholarships.gov.in/
చివరి తేదీ : 30/12/2020.

author avatar
bharani jella

Related posts

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju