NewsOrbit
న్యూస్ సినిమా

Raviteja : రవితేజ సినిమాలో జాయిన్ అయిన దివ్యాన్ష కౌశిక్

Raviteja : మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీలో మజిలీ ఫేం దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య నటించిన మజిలీ మూవీలో ఆయన సరసన ఫస్టాఫ్ లో నటించింది దివ్యాన్ష కౌశిక్. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో నాగ చైతన్య ప్రేమికురాలిగా మంచి రొమాంటిక్ సన్నివేశాల్లో నటించి ఆకట్టుకుంది.లిప్ లాక్స్ తో పాటు కాస్త హాట్ సీన్స్ లోనూ ఏ అడ్డు చెప్పకుండా నటించింది. దాంతో ఈమెకి తెలుగులో వరుసగా అవకాశాలు వస్తాయని అందరూ భావించారు. మజిలీ మూవీ కూడా భారీ సక్సెస్ అందుకుంది. కానీ సమంత క్రేజ్ వల్ల ఈమె కి తగిన గుర్తింపు దక్కలేదు.

divyansha koushik joined in raviteja movie
divyansha koushik joined in raviteja movie

దాంతో అనుకున్నంత త్వరగా అవకాశాలు రాలేదు. కానీ లేట్ గా వచ్చినా సాలీడ్ ఆఫర్ వచ్చింది. మాస్ మహారాజ సినిమా అంటే గ్యారెంటీ మాస్ హిట్ దక్కుతుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. రవితేజ – దివ్యన్షా కౌశిక్. ఈ తాజా చిత్ర షూటింగ్ ఆంధ్రప్రదేశ్ లోని హిల్ స్టేషన్, హార్సిలీహిల్స్ లో  ఇటీవలే ప్రారంభించారు. హార్సిలీహిల్స్ లో రవితేజ – దివ్యన్షా కౌశిక్ లపై దర్శకుడు శరత్ మండవ రొమాంటిక్ సన్నివేశాలను తీస్తున్నారు. కాగా ఇందులో రవితేజ మండల రెవెన్యూ అధికారిగా కనిపిస్తారని తెలుస్తోంది. చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో సోషియో పొలిటికల్ కథాంశంతో ఈసినిమా సాగుతుందని చెప్పుకుంటున్నారు.

Raviteja : దివ్యన్షా కౌశిక్ ఈ సినిమాతో సాలీడ్ హిట్ అందుకుంటే మాత్రం టాలీవుడ్ లో సక్సెస్ అవుతుంది

సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక దివ్యన్షా కౌశిక్ ఈ సినిమాతో సాలీడ్ హిట్ అందుకుంటే మాత్రం టాలీవుడ్ లో సీనియర్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకోవడం పక్కా అనే టాక్ వినిపిస్తోంది. కాగా ఈమె తమిళంలో కూడా  రీసెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. తమిళంలో హీరో సిద్ధార్థ్ సరసన ‘టక్కర్’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా గనక అక్కడ సక్సెస్ సాధిస్తే ఈమెకు కోలీవుడ్ లో కూడా కెరీర్ ఊపందుకుంటుందని చాలా నమ్మకంగా ఉంది. చూడాలి మరి దివ్యన్షా కౌశిక్ తెలుగు, తమిళ భాషలలో హీరోయిన్ గా ఎంతవరకు సక్సెస్ అవుతుందో. ఏ మేరకు స్టార్ డం సాధిస్తుందో.

Related posts

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari April 24 2024 Episode 453: మురారి మనసు మార్చిన ముకుంద.. కృష్ణ కి దూరంకానున్న మురారి..ఆదర్శ్ లవ్ ప్రపోజల్..

bharani jella

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri