NewsOrbit
న్యూస్

Chennai Mayor: చెన్నై 300 ఏళ్ల చరిత్ర తిరగరాసింది.. ఏ దళిత మహిళకు కుర్చీ..!!

Chennai Mayor: మహిళలు నేడు అన్ని రంగాల్లో పురుషులకు ధీటుగా రాణిస్తున్నారు. ఉద్యోగ, వ్యాపారాల్లోనే కాక రాజకీయాల్లోనూ తమ సత్తా చాటుతున్నారు. తాజాగా పిన్న వయస్సులోనే ఓ దళిత సామాజికవర్గ యువతి ఓ రాష్ట్ర రాజధాని నగర కార్పోరేషన్ కు మేయర్ గా ఎన్నికై రికార్డు నెలకొల్పారు. చెన్నై మహా పట్టణ నగర పాలక సంస్థకు గత నెలలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో డీఎంకే పూర్తి మెజార్టీ సాధించింది. చెన్నై తీనాంపేట 98 వ వార్డు నుండి ప్రియదర్శిని అత్యధిక మెజార్టీతో కార్పోరేటర్ ఎన్నికైయ్యారు. 4వ తేదీన ప్రియదర్శిని మేయర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

DMK councillor Priya Chennai Mayor
DMK councillor Priya Chennai Mayor

Chennai Mayor: చిన్న వయస్సులోనే మేయర్ గా ఎన్నికైన ప్రియదర్శిని

ఇంతకు ముందు ఇద్దరు మహిళలు చెన్నై మేయర్ గా పని చేశారు. తారా చెరియన్, కామాక్షి జయరామన్ అనే ఇద్దరు ఇంతకు ముందు మేయర్ లుగా బాధ్యతలు నిర్వహించగా, తాజాగా మేయర్ గా ఎన్నికైన ప్రియదర్శిని చిన్న వయస్సు రాలు కావడం గమనార్హం. ఆమె వయస్సు 28 సంవత్సరాలు. మొదటి సారి ఒక దళిత మహిళ చెన్నై నగర పాలక సంస్థకు మేయర్ గా ఎన్నికవ్వడం విశేషం. దళిత మహిళకు చెన్నై మేయర్ స్థానానికి ఎంపిక చేయడం పట్ల ఆ వర్గాలు డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.

అత్యధిక మెజార్టీతో విజయం

కార్పోరేటర్ గా అత్యధిక మెజార్టీతో విజయం సాధించడంతో పాటు మేయర్ గా ప్రియదర్శిని ఎన్నిక అవ్వడంతో నగర ప్రజలు ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఆమె కార్యచరణతో మరింత సమర్ధవంతంగా, ప్రజా ఆమోదయోగ్యంగా పరిపాలన సాగించాలని కోరుకుంటున్నారు. మేయర్ గా ఎన్నికైన ప్రియదర్శిని దళిత యువతులకు స్పూర్తిదాయకంగా నిలుస్తున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju