NewsOrbit
దైవం న్యూస్

Temple: గుడిలో ఇచ్చే పసుపు,కుంకుమ ,విభూది ప్రసాదాన్ని   కాస్త బొట్టుపెట్టుకుని మిగిలినది  ఇలా చేయండి!!

Temple:  అమ్మవారి గుడుల్లో, నవరాత్రి పూజా సమయంలో  పసుపుతో చేసే అలంకారాలు విశేషమైనవి. గోదాదేవి లేదా ఆండాళ్ అమ్మవారి దేవాలయానికి   వెళ్లినప్పుడు   పసుపు ప్రసాదాన్నిఇస్తుంటారు. అలా ఇచ్చిన  పసుపును మీరు ఏం చేస్తారు?
ప్రసాదంగా పసుపును  తీసుకున్నప్పుడు  ఇంటికి తీసుకు వచ్చి   ఏమి చేయాలో తెలుసుకుందాం.

1. దేవుని  ప్రసాదం గా లభించిన  పసుపును  పూజాస్థానంలో  పెట్టి ప్రతి రోజు  పూజిస్తే   అన్ని విధాలా ధన, కనక, వస్తు, వాహనాలు వృద్ధి  జరుగుతుంది.
2. పసుపును  కాస్త  నీటిలో వేసుకుని  స్నానం చేస్తే దేహ కాంతి  పెరగడం తో పాటు  సమస్త చర్మరోగాలు  తగ్గిపోతాయి. పసుపును నీటిలో వేసి చేసే స్నానాన్ని మంగళ స్నానం అని అంటారు.
3. కాస్త పసుపు  తీసుకుని  గౌరీదేవిని చేసి పూజించటం  వలన  ఇంట్లో ఉండే  పెళ్లికాని ఆడపిల్లలకు  వివాహ దోషాలు తొలగిపోయి, త్వరలో వివాహం  జరుగుతుంది.
4.అమ్మవారికి  పసుపు రంగు చీరను ఇస్తే ఇంట్లో ఉండే దోషాలు, తెలియక చేసిన  దైవ దోషాలు తొలగిపోతాయి.
5. వ్యాపార స్థలం లో  చాల రోజులుగా అమ్ముడు కాకుండా మిగిలి ఉండే వస్తువులపై కొద్దిగా  ఆ పసుపు పొడిని  వేయడం వలన వెంటనే  అవి అమ్ముడై పోతాయి.

9. గృహదేవతను ఆ పసుపు నీటితో కడగడం వలన  విగ్రహాలకు దైవ కళ  మరింత పెరుగుతుంది.
10.  ప్రసాదంగా కుంకుమ  లేదా విభూతి ఇస్తే చాలామంది వాటిని మంచెం  నుదుటన  పెట్టుకుని మిగిలిన  దాన్ని ఆలయ గోడలపై లేదా ఎక్కడ పడితే అక్కడ  వేసేస్తూ ఉంటారు.   అలా చేయకూడదు అని    పెద్దలు  తెలియచేస్తున్నారు.  గుడిలో  స్వామి వార్లను , అమ్మవార్లను విభూతి, కుంకుమలతో పూజించి ఆ తర్వాత వాటిని మనకు ప్రసాదంగా  ఇవ్వడం జరుగుతుంది.  ఇలా విభూతి, కుంకుమ ప్రసాదాలు ఇవ్వడం అనేది మనతో పాటు మన చుట్టూ ఉండే వారిని రక్షించటం  అనేది ముఖ్య ఉద్దేశ్యం.

అలాంటి  శక్తి వంతమైన  ప్రసాదాలను ఆలయాల్లోనే వదిలి వెళ్ళడం,నిర్లక్ష్యం చేయడం అనేది  దైవ అనుగ్రహాన్ని  కాదనుకోవడం తో సమానమవుతుంది. కాబట్టి కుంకుమ, విభూతి వంటి వాటిని కొద్దిగా నుదుట ధరించి, మిగిలిన  దాన్ని ఇంటికి తెచ్చుకుని, మన పూజా మందిరంలో  నిల్వ చేసుకుని , ప్రతిరోజూ నుదుటన ధరిస్తే   శుభ ఫలితాలు  కలుగుతాయి అని  శాస్త్రాలు  తెలియ చేస్తున్నాయి. వాటిని మన ఇంటి చుట్టుప్రక్కల వారికి కూడా  అందిస్తే  ఇంకా మంచిది.

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

March 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 29 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju