NewsOrbit
న్యూస్ హెల్త్

ఖాళీ కడుపుతో ఈ ఆహారం అస్సలు తినకూడదు.. తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఒక వ్యక్తి ఎంత ఆరోగ్యంగా ఉన్నాడనే విషయాన్ని అతను తీసుకునే ఆహారాన్ని బట్టి ఇట్టే తెలుసుకోవచ్చు. కానీ నేటి గజిబిజీ లైఫ్ లో ఎవరూ ఆరోగ్యంపై పెద్దగా శ్రద్ద వహించడం లేదనేది నిజం. కడుపు ఖాళీ అయితే చాలు ఏదో ఒకటి వేసి దాన్ని నింపామా.. సాటిస్ ఫై అయ్యామా అనేదే చూస్తున్నారు ఇప్ప‌టి జనం. కానీ ఏ ఆహారాన్ని తింటే హెల్త్ బాగుంటుందనేది మాత్రం పూర్తిగా మర్చిపోయారు. అలా ఆహార నియమాలను పూర్తిగా విస్మరించడంతో ఎంతో మంది వాళ్ల ఆరోగ్యాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నారు. ఫలితంగా హాస్పిట‌ళ్ల‌ చుట్టూ తిరగాల్సి వస్తుంటుంది.

కానీ సరైన సమయానికి ఏ ఆహారాన్ని తీసుకోవాలో అదే తీసుకుంటే జీవితాన్ని ఆనందంగా ఆరోగ్యవంతంగా కాపాడుకుంటూ జీవించొచ్చు. కాని ఎప్పుడు ఏది తీసుకోవాలో తెలియక చాలా మంది అనారోగ్యాల పాలవుతున్నారు. మరీ ముఖ్యంగా ఉదయం పూట ఏదీ పడితే అది తీసుకుని ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ ను తీసుకోవడంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొద్దు పొద్దున్నే మనం తీసుకునే ఆహారం విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉండాలని సూచిస్తున్నారు.

పొద్దున్నే మనం పరిగడుపున తీసుకునే ఆహారం జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం మనం తీసుకునే ఆహారం జీర్ణవ్యవస్థకు పోషకాలను అందించేదిగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఉదయం పూట పరిగడుపున కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది కాదు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కాఫీ. చాలా మందికి నిద్ర లేచిన వెంటనే కాఫీ తాగే అలవాటుంటుంది. కాని అది ఏమాత్రం మంచిది కాదు. దీని మూలంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశాలున్నాయి. ఇంకా జీర్ణ వ్యవస్థను కూడా దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

అలాగే పండ్ల రసాలను పరిగడుపున కడుపులోకి పంపడం వల్ల క్లోమము సమస్య ఏర్పడుతుంది. దీంతో పాటుగా కాలేయం మీద ప్రభావం పడి డయాబెటీస్ లాంటి వ్యాధులు దరిచేరే అవకాశాలున్నాయి. అలాగే సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవడం మూలంగా పేగులలో యాసిడ్ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ఇది ముఖ్యంగా జామ, నారింజలాంటివి సేవించడం వల్ల ఏర్పడుతుంది. అలాగే వెజిటేబుల్స్ సలాడ్ లకు ఉదయం పూట దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సలాడ్ లను మధ్యాహ్నం సేవించడం మూలంగా మంచి ఫలితాలు రావచ్చని చెబుతున్నారు. అయితే వీటిని ఉదయం పూట తీసుకోవడం వల్ల పొత్తి కడుపు నొప్పి రావచ్చని చెబుతున్నారు. కాగా ఉదయం పూట పైన చెప్పిన వాటిని అవాయిడ్ చేయడం మంచిదని తెలుపుతున్నారు నిపుణులు.

Related posts

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N