NewsOrbit
దైవం న్యూస్

Shivalayam: శివాలయానికి వెళ్లి నప్పుడు ఈ విషయం అస్సలు మరువకండి??

Shivalayam: తీర్ధము తీసుకునేటప్పుడు  ౩సార్లు కూడా విడివిడిగా  ఒకదాని తర్వాత మరొకటి గా తీసుకోవాలి.    వెంటవెంటనే మూడుసార్లు  తీర్ధం ఒకే సారి తీసుకొనరాదు. దేవునిపూజ  చేయడానికి ఉపయోగించే  ఆసనం  పూజ కు మాత్రమే వాడాలి తప్ప వేరే వాటికీ వాడకూడదు. మగవారు  దేవునికి సాష్టాన్గానమస్కారం  తప్పక చేయాలి. ఆడవారు మాత్రం అస్సలు చేయకూడదు. స్త్రీలు కేవలం  మోకాళ్ళపై వంగి,నుదురును నేలకు తాకించి మాత్రమే  నమస్కారం చేసుకోవాలి .యుద్దము కోసం  శంఖమును పూరించుచున్న కృష్ణుడు లేదా  ఒక్కడే నిలబడి వేణువు ఊదుతున్న కృష్ణుడు ఫోటో,  విగ్రహం  లాంటివి  ఇంట్లో  ఉంచుకోకూడదు.     ధ్యానం చేస్తున్న  ఈశ్వరుడు,హనుమంతుడు  ( Hanuman ) కూడా ఉండకూడదు. లక్ష్మీఅమ్మవారు స్థిరం గా  కూర్చునిఉన్న ఫోటో లేదా విగ్రహంగాని  పెట్టుకోవచ్చు కానీ అమ్మవారు నిలబడి ఉన్నది  మాత్రం ఉపయోగించకూడదు.

 

Shivalayam: శివాలయానికి వెళ్ళినప్పుడు

శివాలయానికి వెళ్ళినప్పుడు పొరపాటున కూడా శివ లింగానికి, నందీశ్వరునికి మధ్యలో  నడవకండి. ఉదయం పూట ,సాయంకాల సమయం ఈ  రెండు సార్లు దీపం పెట్టడం అలవాటు చేసుకోండి.దీనిఫలిత దానిదే.
తులసి దళములతో  పూజ  చేసేటప్పుడు దళ ములుగానే వాడాలి తప్ప,ఆకులుగాతెంపి వేయడం  దోషము అని గమనించాలి. అలా తుంచడం వలన మరు జన్మలో భార్యా వియోగము కలుగుతుంది. ఏ  పువ్వులు అయినాకూడా  రేకులు తెంపి  పూజిస్తే భార్యాభర్తలకు వియోగము  తప్పదు.

ఏ  గుడికి  వెళ్ళినా ముందుగా  ధ్వజస్తంభాన్ని చూసి నమస్కారం చేసుకోవాలి. శివాలయమునకు వెళ్ళినపుడు ముందుగా  నవగ్రహాల దర్శనం చేసుకుని  , ప్రదక్షిణాలుఅయినతర్వాత , కాళ్ళు కడుగుకొని ఆ తరువాత శివయ్య  దర్శనం చేసుకోవాలి.అదే విష్ణు   రాముడు,కృష్ణుడు,వెంకటేశ్వరస్వామి  దర్శించినపుడు మొదట విష్ణుమూర్తి దర్శనం చేసుకుని  తరువాత మిగతావారిని దర్శించాలి. ముందుగా   పాదములను చూసి,తరువాత ఆపాదమస్తకము  దర్శించుకోవాలి.వినాయక స్వామికి  ఒకప్రదక్షిణా, పరమేశ్వరునికి  మూడు ప్రదక్షిణాలు, అమ్మవార్లకు నాలుగు ప్రదక్షిణాలు,విష్ణు మూర్తికి నాలుగు ప్రదక్షిణాలు,మర్రిచేట్టుకి ఏడు ప్రదక్షిణాలు చేయడం నియమం.

Related posts

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!