న్యూస్ హెల్త్

మీ రోజువారీ వ్యాయామం లో వీటిని ఎంచుకోవడం వలన చాల త్వరగా అధిక బరువు తగ్గుతారు!!

మీ రోజువారీ వ్యాయామం లో వీటిని ఎంచుకోవడం వలన చాల త్వరగా అధిక బరువు తగ్గుతారు!!
Share

నిత్యం వ్యాయామం చేయడం వలన మనం ఆరోగ్యంగా ఉంటాం అన్న సంగతి  అందరికి  తెలిసిందే.  ఈ క్రమం లోనే చాలా మంది తమకు కుదిరిన  వ్యాయామాలను ప్రతి రోజు చేస్తుంటారు. ఇక బరువు తగ్గించుకోవాలనుకున్నవారు  కూడా రక రకాల వ్యాయామాలు చేస్తుంటారు. వాటితో పాటు ఇప్పుడు చెప్పబోయే పలు వ్యాయామాలు చేస్తే కూడా క్యాలరీలను ఎక్కువ ఖర్చు చేయవచ్చు. అలా చేయడం వలన త్వరగా అధిక బరువు తగ్గిపోతారు తగ్గుతుంది . క్యాలరీలను అధికంగా ఖర్చు చేసే కొన్ని వ్యాయామాలు గురించి తెలుసుకుందాం.

మీ రోజువారీ వ్యాయామం లో వీటిని ఎంచుకోవడం వలన చాల త్వరగా అధిక బరువు తగ్గుతారు!!

వ్యాయామం లో  భాగం గా జాగింగ్ చేయడం వల్ల క్యాలరీలను ఎక్కువ మొత్తం లో ఖర్చు చేయవచ్చు. కనీసం 30 నిమిషాల  పాటు జాగింగ్ చేస్తే ఇంచుమించు గా  400 క్యాలరీలు కరిగిపోతాయి .
స్విమ్మింగ్ కనీసం 30 నిమిషాల పాటు చేస్తే 180 నుంచి 266 క్యాలరీలు బర్న్ అవుతాయి. దీనితో పాటు స్విమ్మింగ్ వల్ల శరీరం కూడా దృఢం గా అవుతుంది. అధిక బరువు తగ్గుతారు.
అధికంగా క్యాలరీలను ఖర్చు చేయాలంటే రాక్ క్లయింబింగ్ కూడా మంచిది.ఇలా చేయడం  వల్ల కూడా శరీరం లో అధికంగా ఉన్న  క్యాలరీలు ఖర్చవుతాయి. శక్తి త్వరగా అయిపోవడం తో శారీరక శ్రమ జరిగి చక్కని వ్యాయామం చేసినట్లవుతుంది. ఆరోగ్యంగా కూడా ఉంటుంది.
సైకిల్ తొక్కడం వల్ల 30 నిమిషాలకు ఇంచుమించుగా  466 క్యాలరీలు ఖర్చవుతాయి. దీంతో శరీరానికి చక్కని వ్యాయామంచేసిన ఫలితం ఉంటుంది.

జంపింగ్ రోప్స్ వల్ల  300 నుంచి 444 క్యాలరీలు  30 నిమిషాలలో ఖర్చు అవుతుంది. దీంతో బరువు త్వరగా తగ్గే అవకాశం ఎక్కువ .
ఎరోబిక్స్ ని ఎంచుకోవడం  వల్ల 30 నిమిషాలకు 400 క్యాలరీలలు కరిగిపోతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ,పదిలం గా ఉంటుంది.


Share

Related posts

TDP: రాష్ట్రవ్యాప్తంగా కీలక టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ లు..!!

sekhar

బిగ్ బాస్ 4 : హౌస్ లో ఏ కంటెస్టెంట్ కి రాని ఆఫర్ దివికి..!!

sekhar

Chiranjeevi: ఫాదర్స్ డే..! చిరంజీవి, రామ్ చరణ్ స్పెషల్ లుక్.. అదుర్స్

Muraliak
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar