NewsOrbit
న్యూస్ హెల్త్

Peaceful: ఉదయం లేవగానే  ఈ చిన్న పని చేయడం వలన అదృష్టం మీ చెంతనే ఉంటుంది!!

Do these things in the early morning for a peaceful day

Peaceful: Early Morning మనిషి ఎన్నో రకాల సమస్యలతో సతమతమవుతూ ఉంటాడు. ఆర్ధికం గామానసికం గా శారీరకం గా ఇలా అనేక సమస్యలు ఎదురుకుంటూ ఉంటాడు.అయితే మన పెద్దలు చెప్పిన కొన్ని నియమాలు పాటించడం వలన కొన్ని సమస్యలు చిక్కుల నుండి బయటపడడం తో పాటు మంచి జరిగి ప్రశాంతత Peaceful కలుగుతుంది.అలాంటి వాటి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందా…ఈ రోజుల్లో మనిషి నిద్ర లేచాడంటే ముందుగా చూసేది ఫోన్ అని తడుముకోకుండా చెప్పేయవచ్చు.కానీ అస్సలు పొద్దున్న నిద్రలేవగానే కళ్ళు తెరిచి అరచేతులు చూసుకోవాలి.

Do these things in the early morning for a peaceful day
Do these things in the early morning for a peaceful day

ఇలా చేయడం వలన జీవితం లో అదృష్టం వెన్నంటే ఉంటుంది.అలాగే నిద్ర పోయేముందు ఓం నమఃశివాయ అని 11 సార్లు జపించి ఇంకా ఎవ్వరితో మాట్లాడకుండా నిద్రపోవాలి.అలాగే తెల్లారే మెలుకువ వస్తుండగానే హరి,హరి అంటూ 11 సార్లు జపిస్తూ మేలుకోవాలి. అరచేతులు చూసుకోవాలి.లేచాక  ఇష్ట దైవన్నీ చూడవచ్చు లేదా ఎవ్వరి ముఖాన్ని వారు అద్దం లో చూసుకోవచ్చు.మంచం దిగుతూనే రెండు చేతులు భూమికి ఆనించి, వేరే దిక్కు లేక తల్లి లాంటి నీ మీద కాళ్ళతో నడుస్తున్న కాపాడుతల్లి అని భూమాతని కోరుకోవాలి.

ఆ తర్వాత ఉత్తర దిక్కుగా 4 అడుగులు వేసి వెనక పక్కన ఉండే తలుపులు ముందు గా తెరవాలి.తర్వాత మెయిన్ డోర్ తెరవాలి.ఆ తరువాత వీలును బట్టి వేప చెట్టు,రావి చెట్టు,గో శాల ,దేవుళ్ళ ఫోటోలు,వంటి పవిత్ర వస్తువులు చూడాలి.స్త్రీలు ఉదయం లేవగానే తులసి చెట్టుకి, పురుషులు  సూర్యునికి నమస్కరించాలి.పళ్ళు తోముకునే టప్పుడు , తూర్పు దిక్కుకు తిరిగి మాత్రం తోమ కూడదు. అలాగే ఇంటిలో ఆడవారు ఎలాంటి పరిస్థితులలో కూడా రాత్రే గిన్నెలు తోముకుని,పొయ్య శుభ్రం చేసుకుని,చెత్త అంతా బయట పడేసి వంట గది శుభ్రం చేసిపెట్టుకోవాలి.

పొద్దున్న లేవగానే పళ్ళు తోముకుని ..ఇల్లు ఊడ్చి శుభ్రం చేసుకుని స్నానం చేసి పూజ చేస్తే టైం సరి పోదు అనుకున్నవారు దేవుడికి నమస్కరించి పొయ్య వెలిగించి వంట మొదలు పెట్టాలి. వంట చేసేటప్పుడు మీకు ఇష్టం అయితే భక్తి పాటలు, స్తోత్రాలు పెట్టుకుని వంటచేయండి. అది మీ ఇంటిలో వారందరికి మనఃశాంతి  ని అదృష్టాన్ని కలిగిస్తుంది. మీరు  అలా  చేసిన  వంట తిన్న   పిల్లకు చురుకైన  బుద్ధి కలిగి మంచి  మనసున్న  మనుషులుగా తయారవుతారు .

Related posts

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N