NewsOrbit
న్యూస్

Financial Problems : మీకున్న ఆర్ధిక సమస్యలు తగ్గి అభివృద్ధి లోకి రావాలంటే ఈ ఒక్క పని చేయండి !!మార్పు మీకే తెలుస్తుంది!!

Financial Problems : పుణ్యం చేసుకున్న
సంప్రదాయ బద్ధంగా పెళ్ళి  జరగక పోవడం వలన  ఇరువైపుల  ఉన్న పితరులు   అధోగతి చెందుతారన్నది  ఎవరు నమ్మిన నమ్మక పోయిన నిజం. వారు వ్యక్తిగతంగా ఎంతో పుణ్యం చేసుకున్న  పుణ్య చరిత్రులై నప్పటికీ  వారికి ఈ బాధ తప్పదు. అందుకే మనవాళ్ళు  పెళ్ళిళ్ళలో సంప్రదాయానికి  గొప్ప విలువనిస్తారు.


వంశవృద్ధి  కలిగి సుఖ సంతోషాలతో
పిల్లలు కలిగి ఆ పైన   వారు పితృకర్మలు సక్రమంగా చేస్తే పున్నామ నరక బాధలు తప్పుతాయనేది నిజం.  ఇంకా చెప్పాలి అంటే  తాను బ్రతికున్నంతకాలం తమ పితరుల కు  శ్రాద్ధాదులను చేయడం వలన ,పితృణం నుండి విముక్తి లభించడం తో పాటు  పితృదేవతల దీవెనలతో  జీవితం ఉన్నతంగా ఉండడం తో పాటు వంశవృద్ధి  కలిగి సుఖ సంతోషాలతో ఉంటారు. అదే పితృ దేవతలు సంతోష పడక పోతే వంశాభివృద్ధి జరగదు. ఆ వంశం లో మగ పిల్లలు   కలగక వంశము అక్కడితో ఆగి పోతుంది.  కాబట్టి  అందరు  ఈ విషయం తెలుసుకొని, జాగ్రత్తగా,   శాస్త్ర ప్రకారముగా  ఈ కర్మ ఆచరించాలి. దీనికి ఉండే  మడి వేరు. తడి బట్ట తో వంట చేసి,  బ్రాహ్మణులకు భోజనం వడ్డించాలి.దీనికి  పొడి బట్ట పనికి రాదు.

Financial Problems : మీరు నివాసం వున్న

ముందు రోజు రాత్రి, కర్మ చేసిన   రోజు రాత్రి భోజనము చేయకూడదు, బ్రహ్మ చర్యము పాటించి దంపతులు నేల మీద పడుకోవాలి.  భక్తితో, శ్రద్ధతో  పితృ శ్రాద్ధము పెట్టాలి. ఆ ఇంటి కోడలు వంట చేస్తే పితృ దేవతలు  చాల త్వరగా అనుగ్రహిస్తారు.పితృ దేవతలకు తద్దినాలు పెట్టడం, అసలు మానకండి. మన వంశాన్ని  కాపాడే శక్తి వారికే ఉంది.  ఎక్కడికో తీసుకు వెళ్లి స్వయం పాకం ఇస్తాము  అంటే  కుదరదు. మీరు ఉండే ఇంట్లో  ఆ కర్మను నిర్వహించడం అనేది  చాలా మంచిది.దేవతలకు చేసే కార్యము  కావచ్చు లేదా పితృ దేవతలకు చేసే కార్యము  కావచ్చు. ఏదైనా కూడా  మీరు నివాసం వున్న ఇంట్లోనే  చేసుకోవాలి.  అలా   చేసుకోవడం అనేది    మీకు మీ ఇంటికి కూడా మంచిది.

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju