NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Heart Pain: గుండెల్లో నొప్పి వస్తే వెంటనే ఇలా చేయండి..!!

Heart Pain: ఏ జీవి శరీరంలో అయినా అతి ప్రధానమైన భాగం గుండె.. అటువంటి గుండె ను ప్రతి ఒక్కరు జాగ్రత్తగా రక్షించుకోవాలి.. లేదంటే అనేక ఆరోగ్య సమస్యలు ఎదురయ్యి ప్రాణానికే ప్రమాదం కావచ్చు.. సాధారణంగా గుండెకు రక్తం సరఫరా లో ఏదైనా ఆటంకం కలిగినప్పుడు గుండెనొప్పి వస్తుంది.. దీనిని నిర్లక్ష్యం చేయడం వలన అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు.. గుండెల్లో నొప్పి వస్తే వెంటనే ఏం చేయాలి..!! గుండె నొప్పి వచ్చిన వెంటనే ఆసుపత్రికి తీసుకు వెళ్ళాలా..!? లేదంటే ఎంత సమయం లోపు తీసుకోవాలి..!? గుండెల్లో నొప్పి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ఇప్పుడు తెలుసుకుందాం..!!

Do This Attacking Heart Pain:
Do This Attacking Heart Pain

Heart Pain: గుండెల్లో నొప్పి అనిపించిన వెంటనే ఇలా చేయండి..!!
గుండె నొప్పి వచ్చినప్పుడు వెంటనే మీరు చేస్తున్న పని అపేసి విశ్రాంతి తీసుకోవాలి. ఒకవేళ మీరు నడుస్తూ ఉంటే నడుస్తూ ఉన్నప్పుడు నొప్పి వస్తే ఆగి నిలబడాలి. ఇలా చేస్తే కొద్ది నిమిషాలలో నొప్పి తగ్గుతుంది. అలా కాకుండా మీరు చేస్తున్న పని ఆపకుండా చేస్తుంటే నొప్పి తగ్గదు. సమస్య మరింత తీవ్రంగా మారుతుందని గుర్తుంచుకోవాలి. గుండెల్లో నొప్పి రాకుండా ఉండాలంటే శ్రమతో కూడుకున్న పనులు చేయకూడదు వీలైనంత కోపాన్ని తగ్గించుకోవాలి కోపం తెప్పించే విషయాల జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఆహారం ఎక్కువగా తినకూడదు. చిన్న చిన్న మోతాదులో ఎక్కువ సార్లు తినటం మంచిది. భోజనం చేసిన వెంటనే విశ్రాంతి తీసుకోవాలి. తిన్న వెంటనే ఏ పని చేయకూడదు. ధూమపానం చేసే అలవాటు ఉంటే మానుకోవాలి. ప్రతి రోజూ వ్యాయామం చేయాలి. అలాగని ఎక్కువగా బరువు ఎత్తినా కూడా ప్రమాదమే.

Do This Attacking Heart Pain:
Do This Attacking Heart Pain

Heart Pain: గుండె నొప్పి వస్తే మొదటి గంటే ముఖ్యం..!!
సాధారణంగా ఎవరికైనా గుండెపోటు వచ్చిన గంట సేపటి వరకు కూడా శరీరానికి రక్త ప్రసరణ జరుగుతుంది.. మొదటి గంట తర్వాత రక్త ప్రసరణ ఆగిపోతుంది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అందుకే గుండెపోటు వచ్చిన మొదటి గంటలో గోల్డెన్ అవర్ గా చెబుతారు. ఎక్కువమంది ఛాతిలో నొప్పి వచ్చినా కొన్ని గంటల తరువాత ఆసుపత్రికి తీసుకు వెళ్తున్నారు అయితే మొదటి గంటలోపే హాస్పటల్ కు తీసుకెళ్తే నష్టం జరగకుండా ఉంటుంది. గుండెపోటు వచ్చిన మొదటి గంటలోనే పేషెంట్ ను ఆసుపత్రికి తీసుకెళ్తే ప్రయోజనం ఉంటుంది. గుండెల్లో నొప్పి, గుండె పోటు రాకుండా ఉండాలంటే చక్కటి జీవన విధానం అలవరుచుకోవాలి. నిత్యం వ్యాయామం చేయాలి. ధూమపానం, మద్యపానం దూరంగా ఉండాలి.

author avatar
bharani jella

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju