NewsOrbit
న్యూస్ హెల్త్

Children:  పిల్లలు అల్లరిచేయకుండా బుద్ధిగా మీ మాట వినాలా అయితే ఇలా చేయండి!!!!   (పార్ట్ -2)

Children: ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురిలో ఒకరికి మానసిక సమస్యలు  వస్తున్నాయి. చిన్న చిన్న విషయాలకు  అదే పనిగా ఏడవడం,   చురుకుదనం లేకుండా    భయపడుతూ కూర్చుంటే. ప్రతి చిన్న విషయంలో  భయానికి అలవాటు పడితే ఎవరితో మాట్లాడేందుకు సాహసించరు, అలానే మౌనంగా ఉండి పోతారు అని  నిపుణులు  తెలియచేస్తున్నారు. అల్లరి చేయకుండా, నిశ్శబ్దం గా  ఇంట్లోనే ఉండటం వల్ల మానసిక సమస్యలు వస్తాయి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మానసిక సమస్యలను ఎదుర్కొంటున్న  చిన్నారుల సమస్యలు పూర్తిగా  పరిష్కరించలేకపోవచ్చు. కానీ   తల్లిదండ్రులు వారికి పూర్తి భరోసా కల్పించాలి. మౌనంగా ఉన్నప్పుడు పిల్లల్ని దగ్గరికి తీసుకుని సమస్య  ఏమిటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రులు పిల్లలపై ఎంత శ్రద్ధ తీసుకుంటారో,  పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట అంతే శ్రద్ధగా  వింటారు. తమకు తల్లిదండ్రులు ఉన్నారనే ధైర్యం వస్తుంది   .పిల్లలకు కలిగే  మానసిక రుగ్మతలకు వారికీ ఉండే అలవాట్లే కారణమని  నిపుణులు తెలియచేస్తున్నారు. తల్లిదండ్రులు   పిల్లలకు  మంచి అలవాట్లు నేర్పించాలి.  తల్లిదండ్రులు పిల్లల కోసం సమయాన్ని కేటాయించి ఆటలు ఆడిస్తూ.. వారితో కలిసి ఆడుకోవటం, ఎక్సర్‌సైజ్, రన్నింగ్, యోగాసనాలు వేయడం వంటివి వారితో దగ్గర ఉండి చేయిన్చాటం వల్ల శారీరకంగా, మానసికంగా కూడా పిల్లలు  స్ట్రాంగ్ అవుతారు.పిల్లలను అస్తమానం  కొట్టడం  తిట్టడం  వంటివి చేయకండి. వారు చెప్పే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా వినండి. మీరు వారితో ఎంత టైం గడపగలిగితే  అంత మధురమైన బాల్యాన్ని వారు అనుభవించగలుగుతారు. మీరు పిల్లలకు ఇవ్వవలిసింది డబ్బు ,ఆస్తులు కాదు.

మీ సమయం,మీ ప్రేమ ,ఇచ్చి చూడండి వారు ఎంత ఆనందం పొందుతారో.. అన్ని కష్టాలను ,సమస్యలను తెలుసుకుంటూ పెరిగిన పిల్లలే మంచి పౌరులు అవుతారు అని ఎప్పుడు మరువకండి. మీ చేతి గోరుముద్ద , స్పర్శ,మీ మాటలు వారిని మంచి వ్యక్తులుగా తీర్చి దిద్దుతాయి.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!