NewsOrbit
న్యూస్ హెల్త్

Old Age వృద్ధాప్యం సుఖంగా గడవాలంటే ఇలా చేయండి (పార్ట్-1)

Old Age : వృద్ధాప్యం సుఖం గా గడవాలంటే ఇలా చేయండి.. 45 సంవత్సరాలు దగ్గరలో ఉన్న వాళ్ళు ఈ విషయాల మీద శ్రద్ధ పెట్టండి..ఎందుకంటే రాబోయే జీవితానికి ఇది చాలా పనికివస్తుంది.. మీ సొంత ఊరిలొ మిగిలిన కాలం గడిపేలా ప్లాన్ చేసుకోండి.. మీ బ్యాంకు బ్యాలెన్స్ మరియు స్థిరాస్థులు మీ పేరు మీదనే ఉండనివ్వండి.. వల్లమాలిన ప్రేమ కు పోయి ఎవరి పేరు మీద పెట్టకండి.. అసలు ఆ ఆలోచన మీ మెదడులోకి రానివ్వకండి.

Do this if you want to live comfortably in old age Part-1
Do this if you want to live comfortably in old age Part 1

పెద్ద వయసులో మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం అని మీ పిల్లలు చేసిన ప్రమాణాల మీద ఎక్కువ నమ్మకం పెట్టుకోకండి. కాలం గడిచేకొద్దీ వారి వారి ఆలోచనలు మారవచ్చు… ఒక్కసారి వాళ్ళు మిమ్మల్ని చూడాలనుకున్న కూడా, చూడలేని పరిస్థితి ఉండవలిసి రావచ్చు.

పిల్లలను కని పెంచడం వరకే మనబాధ్యత… వారు తిరిగి మనలను చూసుకోవాలని మాత్రం ఆలోచించకండి.. భంగపడకండి.. మారుతున్నా కాలాన్ని బట్టి మిమ్మల్ని మీరు మార్చుకోండి..కొత్త కొత్త టెక్నాలజీ ని తెలుసుకోండి అది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ శ్రేయస్సు కోరే వారిని మాత్రమే మీ స్నేహితులు గా కొనసాగని వండి.

ఎవరితో మిమ్మల్ని పోల్చుకోకుండా, ఎవరో వచ్చి ఏదో చేస్తారనే ఆశ పెట్టుకోకుండా మీ గురించి ప్రతి దీ మీరే చూసుకోండి. మీ పిల్లల జీవితా లలో జోక్యం చేసుకోకండి. వారికి అన్ని తెలుసు ఇంకా చెప్పాలంటే ఆ వయసులో మీరు ఉన్నప్పుడు మీకు తెలిసిన దానికన్నా వారికి ఎక్కువే తెలుసు అని గుర్తుపెట్టుకోండి. వారిని వారి పధ్ధతులలో జీవించనివండి.. మీరు మీ తరహాలో జీవించండి. మీ వృద్దాప్యం కారణం తో ఎవరిచేతనైనా సేవ చేయించుకోవాలి అనో , లేదా, నా వయసు కారణంగా ఎదుటివారు నాకు గౌరవం ఇవ్వాలి అనో ఆశించకుండా ఉండడం మంచిది.

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!