NewsOrbit
న్యూస్

worship Room: మీ ఇంటిలో పూజ గది తలుపులు ఇలా ఉన్నాయా ??

worship Room: పూజ గది   ప్రత్యేకంగా
ఇంట్లో ఉండే పూజాగదికి  కచ్చితంగా  రెండు తలుపులు ఉండడం తో పాటు పూజాగదికి   తప్పనిసరిగా గడప కూడా ఉండాలని వాస్తు నిపుణులు తెలియచేస్తున్నారు. ఇంటిలో  నైరుతిదిశలో కానీ ఆగ్నేయదిశలో కానీ ఉన్న గదులను    పూజగదులుగా  పెట్టుకోకూడదు.  ఒకవేళ  తప్పని పరిస్థితి అయితే మాత్రం  ఏ గదిలోనైనా ఈశాన్యపు అలమారలల్లో  లేదా  పీటమీదగానీ దేవుడి పటాలు, ప్రతిమలు  పెట్టుకుని పూజించవచ్చు. అయితే పూజ గది   ప్రత్యేకంగా కావాలా  లేక ఒక అలమార లో   పెట్టుకుంటారా   అనేది  ఇంటి   యజమానుల ఇష్టం తో పాటు ఇంటి  వైశాల్యం మీద కూడా ఆధారపడి ఉంటుంది అనేది గమనించాలి.

 worship Room:  ఈశాన్య మూల

ఇంటి మొత్తం లో ఈశాన్య మూల ఈశ్వరుని స్థానం కాబట్టి ఆ  దిశ  పూజ గది నిర్మాణానికి  చాలా శ్రేష్ఠమైన స్థానం గా చెప్పబడింది. ఈ గదిలో ఉదయాన్నే పడే సూర్యకిరణాలు  వలన  ధాన్యం చేసుకున్న, పూజ చేసిన  ఎంతో  ప్రశాంతత లభిస్తుంది.
పూజగదిలో అనవసరపు బరువులు ఏవి లేకుండా  చేయడం తో పాటు    ఎప్పుడూ  చాలా శుభ్రం గా  ఉంచుకోవాలి. అలా అని పూజ గది తో  ఈశాన్యం పూర్తిగా  మూత పడేలా చేయకూడదు. ఈశాన్యాన  పూజ గది కుదరకపోతే  తూర్పు లేదా ఉత్తర దిక్కుల్లో అయినా కూడా నిర్మించుకోవచ్చునని వాస్తుశాస్త్రం  తెలియచేస్తుంది.

 worship Room: పిల్లల   పడక గది

ఇంటిలో పడక గది నైరుతి  లో కానీ  నైరుతికి దగ్గరగా దక్షిణ దిశలో కానీ  పశ్చిమాల్లో కానీ  ఏర్పాటు చేసుకోవచ్చు.  పిల్లల కోసం  పడక గది   వాయవ్య దిశ , పశ్చిమ దిశ , దక్షిణా దిశలో  ఉండే  విధం గా జాగ్రత్త పడాలి. వంట గది అనేది ఆగ్నేయంలో మాత్రమే ఉండటం తో పాటు వంట చేసేవారు తప్పని సరిగా తూర్పుదిక్కు చూస్తూ మాత్రమే వండాలి… అనుకూలం కోసం ఎటుపడితే అటు తిరిగి వండకూడదు అని  గుర్తు పెట్టుకోండి.

Related posts

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju