NewsOrbit
న్యూస్

Whatsapp: వాట్సాప్ లో వున్న ఈ ఆప్షన్ గురించి ఎంతమందికి తెలుసు?

Whatsapp: వాట్సాప్ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదేమో. అంతలా ఇది జనాల్లోకి దూసుకు పోయింది. ప్రస్తుత సోషల్ మీడియాలో దీన్ని మించింది లేదు. వాట్సాప్ లేనిదే పనులు కావటం లేదు అన్న మాదిరి ఎటెన్షన్ జనాల్లో క్రియేట్ అయ్యింది. సమాచారం చేరాలన్నా, గ్రూప్స్ డిస్కషన్స్, వీడియో కాలింగ్.. ఇలా ఒక్కటేమిటి, అనేక రకాలుగా వాట్సాప్ మనిషికి ఉపయోగ పడుతుంది అందంలో సందేహం లేదు. ప్రస్తుతానికి దాన్ని రీప్లేస్ చేసిన ఇంకో యాప్ లేదంటే మనం నమ్మితీరాల్సిందే. ప్రస్తుత కాలంలో ఇంతలా మరేదీ జనాదరణకి నోచుకోలేదు.

What’s up: వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇకవారి బెడద ఉండదు!
ఇంతకీ ఆ ఫీచర్ ఏమిటి?

మనలో చాలా మంది ఫోన్ నంబర్ మారితే అప్పటికే వున్న ఫోన్ నెంబర్ తో వున్న వాట్సాప్ డేటా పోతుంది కదా అని టెన్షన్ తో వాడిన పాత నెంబర్ నే ఇష్టం లేకపోయినా మళ్ళీ మళ్ళీ వాడుతూ వుంటారు. కానీ దానికి ఇపుడు కాలం చెల్లింది అని ఎంతమందికి తెలుసు? అవును.. మీరు మీ ఫోన్ నెంబర్ మార్చాలని అనుకుంటున్నారా? ఇపుడు ధైర్యంగా మార్చండి. మీ పాత చాట్స్ అస్సలు డిలీట్ కానే కావు. అలాగే మీ గతం తాలూక డేటాకుడా అస్సలు మిస్ అవ్వదు అంటే మీరు నమ్మి తీరాల్సిందే.

Head Bath: తలస్నానం చేయడానికి చల్లటి నీళ్లా లేక వేడినీళ్లు బెస్టా..!?
ఆ ఫీచర్ ఎక్కడ ఉంటుంది?

మీ వాట్సాప్ యాప్‌లో Change Number అనే ఫీచర్ ద్వారా మీరు మీ నెంబర్ ను మార్చుకోవచ్చు. దీనితో వున్న బెనిఫిట్స్ ఏమంటే.. అకౌంట్ నంబర్ మార్చడం వల్ల చాట్స్ డిలీట్ కావు. ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏమంటే, ఈ ఫీచర్ వినియోగించే ముందు యూజర్లు తమ కొత్త నంబర్ వర్కింగ్ లో వుందా లేదా అని చెక్ చేసుకోవాలి. అలాగే సదరు నంబర్‌కు మెసేజ్ లేదా కాల్స్ వస్తున్నాయో లేదో ఒకసారి నిర్ధారించుకోవాలి. ఈ రెండింటిలో ఏ సమస్య వచ్చినా కొత్త నెంబర్ అప్ డేట్ కాదు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N