NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Big Boss: బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహెల్ ఫస్ట్ శాలరీ ఎంతో తెలుసా..??

Big Boss: బిగ్ బాస్ సీజన్ 4 లో టాప్ ఫ్రీ గా రాణించిన సోహెల్ బయట మంచి పాపులారిటీ సంపాదించడం జరిగింది. హౌస్ లో చాలా అగ్రెసివ్ అదే తరహాలో ఫ్రెండ్షిప్ కి మంచి వ్యాల్యూ ఇస్తు చాలా మంది హృదయాలను సోహెల్ దోచుకున్నాడు. హౌస్ లో ఉన్నంత కాలం చాలా జెన్యూన్ గా గేమ్ ఆడటం మాత్రమే కాక మనసులో ఉన్నది ఉన్నట్టు.. కరాఖండిగా మొహం మీద చెప్పేస్తూ ఫిజికల్ టాస్క్ లో… ఎంటర్టైన్మెంట్ లలో… తనదైన శైలిలో అలరించాడు. ముఖ్యంగా అరీయనా తో టామ్ అండ్ జెర్రీ మాదిరిగా గొడవ పడుతూ.. సోహైల్ బిగ్ బాస్ ఆడియన్స్ నీ గత సారి బాగా ఎంటర్టైన్ చేయడం జరిగింది.

Bigg Boss Telugu 4: Sohel accepts Rs. 25 lacs prize and walks out - Times  of India

అటువంటి సోహెల్ బయటకు వచ్చాక మంచి పాపులారిటీ క్రేజ్ సంపాదించి ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా రాణిస్తూ వస్తున్నాడు. అదే రీతిలో పలువురికి సహాయ కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు. ఇదిలావుంటే ఇటీవల ముగ్గురు మొనగాళ్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి వచ్చిన సోహెల్ తన పర్సనల్ లైఫ్ గురించి అనేక విషయాలు చెప్పుకొచ్చారు. ముగ్గురు మొనగాళ్లు సినిమాకి సంబంధించిన రామారావు అనే ఆయన తన లైఫ్లో చాలా మెయిన్ రోల్ పోషించాడు అని చెప్పుకొచ్చాడు.

 

తన దగ్గర ఏమీ లేని సమయంలో రామారావు గారు తన కంపెనీలో పదివేల జాబ్ ఇవ్వడం జరిగిందని అదే తన ఫస్ట్ సాలరీ అని తెలిపారు. లాక్ డౌన్ సమయం లో ఇక చాలా కష్ట కాలంలో తన లైఫ్ గ్రాఫ్ దిగిపోతున్న టైంలో రామారావు గారు సపోర్ట్ చేయడమే కాక ఇండస్ట్రీలో పైకి విజయవాడ కు అండగా ఉంటారని తెలిపారు. తన దగ్గర ఎటువంటి టాలెంట్ ఏమీ లేకపోయినా ఆయన ఇచ్చిన భరోసా తనకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇచ్చింది అని చెప్పుకొచ్చాడు. ప్రారంభంలో క్యాటరింగ్ కి వెళ్తున్న సమయంలో ఆయన జాబ్ ఇవ్వడం నిజంగా ఆ టైంలో తనకెంతో ఉపయోగ పడిందని సోహెల్ కొత్త విషయాలు ఈ కార్యక్రమంలో తెలిపాడు.

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!