Neem Tea: కాస్త చేదుగా ఉన్నా ఈ టీ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు..!!

Share

Neem Tea: వేపాకు ఈ పేరు వినగానే గొంతంతా అనిపిస్తుంది.. అదోరకమైన వికారమైన ఫీలింగ్ కలుగుతుంది..వేప ఆకులను, చెట్టు, బెరడు, మూలాలను పలు ఆయుర్వేద ఔషధాల తయారీ లో ఉపయోగిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.. వేపాకు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.. మనం వేప ఆకులను బెరడు పుల్లలను మాత్రమే ఉపయోగించాం.. ఇప్పుడు వేప ఆకులతో టీ తయారు చేసుకుని తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు..!!

Do you know health benefits of Neem Tea:
Do you know health benefits of Neem Tea:

Neem Tea: వేపాకుల టీ తయారు చేసుకునే విధానం..!!

ముందుగా ఒక 10 వేప ఆకులను తీసుకుని నీటిలో కడిగి శుభ్రపరుచుకోవాలి ఒక గ్లాస్ నీటిలో వేపాకులను వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి ఆకుపచ్చ రంగులోకి మీరు మా రాక స్టఫ్ చేయాలి. ఈ టీ నీ ఒక గాజు గ్లాసు లోకి వడపోసుకోవాలి. ఇలా వడపోసుకున్న టీ లో బెల్లం లేదా పంచదార కలుపుకోవాలి. వీటిని కలుపుకు పోవడం వలన చేదుగా అనిపించదు. వేడి వేడిగా ఉన్నప్పుడే ఈ టీని తాగితే చేదు రుచి తెలీదు.

Do you know health benefits of Neem Tea:
Do you know health benefits of Neem Tea:

వేప ఆకులలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంది. ఇవి మన శరీరం అనేక రోగాల బారిన పడకుండా కాపాడుతుంది. సీజన్లో వచ్చే అనేకరకాల ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. వేపాకుల టీ తాగటం వలన మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ టి రక్తాన్ని శుభ్రపరచడానికి అద్భుతంగా పనిచేస్తుంది. వేపాకుల లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరం లోని ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది. ఇవి క్యాన్సర్ కణాల కు వ్యతిరేకంగా పోరాడుతాయి. వేపాకు టీ క్యాన్సర్ కు చెక్ పెడుతుంది.

Do you know health benefits of Neem Tea:
Do you know health benefits of Neem Tea:

Neem Tea: వేప ఆకుల టీతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!!

ప్రతి రోజు ఈ టీ తాగడం వలన గుండె జబ్బులు దరిచేరవు. గుండెపోటు రాకుండా చేస్తుంది. ఈ టీ కడుపు లో మంట, గ్యాస్ ట్రబుల్, అసిడిటీ, అజీర్తి, అల్సర్లు ను నివారిస్తుంది. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు ప్రతిరోజూ ఈ టీ తాగడం వలన చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇది కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కిడ్నీల పనితీరును వేగవంతం చేస్తుంది. ఈ టి తాగడం వలన నోటి దుర్వాసన పోతుంది.

Do you know health benefits of Neem Tea:
Do you know health benefits of Neem Tea:

ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న వేపాకు వాటిని కొంతమంది తాగకూడదు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులు వీటిని తాగకూడదు. శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారు కూడా ఇది తీసుకోకపోవడమే మంచిది. ఒకవేళ మీకు ఈ టీ తాగాలి అనిపిస్తే మీ ఆరోగ్య నిపుణుల సలహాలు తీసుకుని తాగడం ఉత్తమం.


Share

Related posts

Corona Vaccine : పాపం పేదలకు దొరకని వ్యాక్సిన్లు…! ధనిక దేశాల గుట్టు విప్పిన డబ్లూహెచ్వో

siddhu

Health: నేను ఎంత తిన్నా బరువు పెరుగను అని మురిసిపోయే వాళ్ళకి తప్పకుండా తెలుసుకోవాల్సిన న్యూస్..

bharani jella

సన్నగా మారుస్తానని చెప్పి కూతురు వయసున్న ఫ్రెండ్ భార్యతో ఏం చేసాడో తెలుసా?

sowmya