NewsOrbit
న్యూస్

Big Boss Show : బిగ్ బాస్ గంగవ్వ సొంతింటికి నాగార్జున ఎంత ఇచ్చాడో తెలుసా..??

Big Boss Show : తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను మొన్నటివరకు అలరించిన రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ ఫోర్.

Do you know how much Nagarjuna gave to Bigg Boss Gangava .. ??
Do you know how much Nagarjuna gave to Bigg Boss Gangava .. ??

సరిగ్గా సినిమా ధియేటర్లు లేని టైం పైగా లాక్ డౌన్ సమయంలో సీజన్ ఫోర్ ప్రసారం కావడంతో ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఊహించని రీతిలో గత మూడు సీజన్లకు కంటే ఎక్కువ రికార్డు స్థాయిలో టిఆర్పి రేటింగులు సాధించడం జరిగింది. మొత్తం వైల్డ్కార్డ్ తో కలిపి 19 మంది కంటే ఎక్కువ కంటెస్టెంట్ లు హౌస్ లో ఎంటర్ అవ్వగా చివరాకరికి అభిజిత్ టైటిల్ గెలవడం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే సీజన్ ఫోర్ లో పాల్గొన్న చాలామందికి బయట మంచి క్రేజ్ ప్రస్తుతం ఏర్పడటం జరిగింది. సోహెల్, మోనాల్, అరియనా ఇంకా చాలామంది సినిమా ఇండస్ట్రీలో బిగ్ బాస్ హౌస్ వల్ల అవకాశాలు అందుకుంటూ ఉన్నారు. షో దయవల్ల వీళ్లంతా పాపులర్ అయ్యారు అని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే షో ప్రారంభం లో విల్ అందరికంటే ఎక్కువ పాపులారిటీ సంపాదించిన కంటెస్టెంట్ గంగవ్వ. 60 సంవత్సరాల వయసులో హౌస్ లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన గంగవ్వ కి బిగ్ బాస్ ఆడియన్స్.. షో ప్రారంభం లో బ్రహ్మరథం పట్టారు. రికార్డు స్థాయిలో ఓట్లు వెయ్యటం మాత్రమే కాక సోషల్ మీడియాలో ఆమెకు బాగా క్యాంపెయిన్ కూడా చేయడం జరిగింది.

దీంతో షో ప్రారంభం లో గంగవ్వ దూకుడుకి పాపులారిటీకి కచ్చితంగా ఆమె టైటిల్ విన్నర్ అని చాలామంది ఫిక్స్ అయిపోయారు. కానీ అనుకోకుండా ఆమె అనారోగ్యానికి గురికావడంతో షో మధ్యలోనే బయటకు వచ్చే చేయడం జరిగింది. అయితే షో నుండి బయటకు వచ్చే సమయంలో ఆమెకు సొంత ఇల్లు కూడా లేని పరిస్థితి ఉండటంతో.. గంగవ్వ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే టైములో.. గంగవ్వ కి సొంత ఇల్లు కట్టించే బాధ్యత నాది అంటూ నాగార్జున మాట ఇవ్వటం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం నాగార్జున గంగవ్వ కు ఏడు లక్షలు డబ్బు అప్పజెప్పినట్లు టాక్. ఇదే రీతిలో హౌస్ నుండి వెళ్లే సమయంలో ఆమెకు ఐదు లక్షలు వచ్చినట్లు అదేరీతిలో బిగ్ బాస్ ప్రత్యేకంగా 10 లక్షలు కూడా ఇవ్వటంతో.. మొత్తం మీద 20 లక్షలకు పైగా రావడంతో తాజాగా గంగవ్వ తన ఇల్లు నిర్మాణం ఉన్నట్లు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. చాలా మంది నెటిజన్లు గంగవ్వ కి ఇల్లు వచ్చేసింది.. ఇంకా ఫుల్ హ్యాపీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అదే రీతిలో ఆమెకు సహాయం చేసిన ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తున్నారు.

 

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju