NewsOrbit
న్యూస్

Rice: బియ్యం నానబెట్టిన నీటితో జుట్టు ,చర్మం అందంగా ఎలా మారతాయో తెలుసా ?

Rice:  అన్నం వండాలి అని అనుకున్నప్పుడు బియ్యాన్ని కడిగి నీళ్లు  పారబోసేస్తూ ఉంటాము.  అయితే ఈ బియ్యం నీటి లో ఉండే పోషకాల వల్ల కలిగే   ప్రయోజనాల తో పాటు  ఈ బియ్యం నీళ్లతో  ఎలాంటి ప్రయోజనం  పొందవచ్చు అనేది తెలుసుకుందాం..    బియ్యం కడిగిన  నీళ్లలో ఉండే  పోషకాలు   చర్మానికి, వెంట్రుకలకు  చక్కని పోషణ అందిస్తాయి .     బియ్యం కడిగిన నీటి కోసం    బియ్యం  బాగా  కడిగిన తర్వాత ఆ బియ్యం లో  కప్పు లేదా రెండు కప్పుల నీళ్లు పోసి  ఇరవై నిమిషాల పాటు  నాననివ్వాలి.

do-you-know-how-to-change-hair-and-skin-beautifully-with-rice-soaked-water
do you know how to change hair and skin beautifully with rice soaked water

ఆ తర్వాత బియ్యం బాగా నొక్కి కడిగి ఆ నీటిని   పడగొట్టిన తర్వాత  వచ్చిన బియ్యం నీరు  జుట్టుకు పట్టిస్తే, జుట్టు మెరుస్తూ ఉండడం తో పాటు  కుదుళ్లు కూడా  బలం గా తయారవుతాయి. అదే నీటిని ముఖానికి పట్టిస్తే మొటిమల  వలన ఎర్రబడిన చర్మం మామూలుగా  మారుతుంది. చర్మ మీద తెరుచుకుని ఉన్న రంధ్రాలు మూసుకుని, చర్మం బిగుతుగా  తయారవుతుంది. బియ్యం నీటిలో ఉండే  పోషకాల వల్ల చర్మం జీవం  సంతరించుకోవడం తో పాటు చర్మం నునుపుగా, ఆరోగ్యవంతంగా  తయారవుతుంది. చర్మం మీద మంట,దద్దుర్లు,

వంటి చర్మ సమస్యలు ఉన్న నెమ్మదిగా తగ్గిపోతాయి. ఎండ దెబ్బకు కమిలి నల్లబడిన చర్మం తిరిగి మామూలుగా మారుతుంది.   బియ్యాన్ని 15 నిమిషాలు నానబెట్టాక…  వేరు  చేసిన  నీటిని ఫ్రిజ్‌లోని ఐస్ క్యూబ్ ట్రేలలో  పోసి ఆ  నీరు గడ్డకట్టి ఐస్ క్యూబ్స్  గా తయారవుతాయి. వాటిని  తీసుకుని స్నానానికి వెళ్ళే 10 నిమిషాల ముందు చర్మంపై నెమ్మదిగా రుద్దుతూ మస్సాజ్ చేసుకోవాలి.ఐస్ ట్రేలలో వేయగా  మిగిలిపోయిన నీటిని ఏదైనా స్ప్రే బాటిల్‌లో పోసి ఫ్రిజ్‌లో  పెట్టుకుని అవసరమైనప్పుడు ముఖంపై, చేతులపై స్ప్రే చేసుకుంటే  చర్మం చాల అందం గా మారుతుంది.

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Raadhika Sarathkumar: క‌ళ్లు చెదిరే రేంజ్ లో న‌టి రాధిక ఆస్తులు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

kavya N