NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Jabardasth: జబర్దస్త్ నవీన్ ఆస్తి ఎంతో చూస్తే మీ కళ్లు గిర్రున తిరుగుతాయి

do you know jabardasth naveen properties

మీకు జబర్దస్త్ నవీన్ తెలుసా? జబర్దస్త్ చూసేవాళ్లకు పరిచయం ఉన్న పేరే. అదిరే అభి స్కిట్ లో కంటెస్టెంట్ గా చేస్తుంటాడు. పెద్ద గడ్డం వేసుకొని 60 ఏళ్ల ముసలాడిలా ఉంటాడు నవీన్. కానీ.. ఆయన వయసు ఎంతో తెలిస్తే మీరు నోరెళ్లబెడతారు. ఆయన వయసు కేవలం 43 ఏళ్లు మాత్రమే. కానీ.. ఆయన చూడటానికి పెద్ద మనిషిలా ఉంటాడు.

do you know jabardasth naveen properties
do you know jabardasth naveen properties

ఈయనకు జబర్దస్త్ నవీన్ తో పాటు గడ్డం నవీన్ అనే పేరు కూడా ఉంది. ఆయన ఎప్పుడూ చూసినా గడ్డంతోనే కనిపిస్తాడు. గడ్డమే తనకు ఎన్నో అవకాశాలను తెచ్చిపెట్టిందట. అందుకే ఆయన గడ్డం తీయడు. ఈయన్ను చాలామంది జూనియర్ రాఘవేంద్రరావు అని కూడా పిలుస్తుంటారు. కొన్ని సినిమాల్లో రాఘవేంద్రరావు వేషం కూడా వేశారు నవీన్. చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నవీన్ నటించారు.

do you know jabardasth naveen propertiesdo you know jabardasth naveen properties
do you know jabardasth naveen properties

ప్రస్తుతం ఆయన ఇల్లు, కారుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన దగ్గర ఎంత ఆస్తి ఉందో వీడియోలో చూపించాడు నవీన్. తన దగ్గర ఉన్నది ఓ పాత కారు మాత్రమే. తన ఇల్లు కూడా పాతదే. పెద్దగా తనకు ఆస్తిపాస్తులేవీ లేవని.. ఉన్న ఆస్తులు ఈ పాత ఇల్లు, పాత కారు మాత్రమేనని ఎంతో నిజాయితీగా నవీన్ చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కారు కూడా జబర్దస్త్ ద్వారా వచ్చిన ఆదాయంతోనే కొన్నట్టుగా నవీన్ చెప్పుకొచ్చాడు.

do you know jabardasth naveen properties
do you know jabardasth naveen properties

author avatar
Varun G

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!