NewsOrbit
టెక్నాలజీ న్యూస్

పెట్రోల్ లో కూడా తేడాలున్నాయా..!? తెలుసుకోండి..!

 

సాధారణంగా బైక్,కార్ లో పెట్రోల్ అయిపోతే దగ్గర్లోని పెట్రోల్ బంక్ కి వెళ్లి పెట్రోల్ నింపుకుంటారు .. అయితే పెట్రోల్ బంక్ లో ఒక వైపు నార్మల్ పెట్రోల్.. మరోవైపు పవర్ పెట్రోల్.. అని బోర్డులు కనిపిస్తాయి. పవర్ పెట్రోల్ కే మరో పేరు ప్రీమియం పెట్రోల్..! ఒకొక్క పెట్రోలు కంపెనీ ఈ ప్రీమియం పెట్రోల్ ను ఒకొక్క పేరు పెట్టి పిలుస్తారు.. ఇండియన్ ఆయిల్ కంపెనీ ఎక్స్ట్రా ప్రీమియం అని, భారత్ పెట్రోలియం స్పీడ్ అని, హిందుస్థాన్ పెట్రోలియం వారు పవర్ అని పిలుస్తారు.. అయితే ఈ పవర్ పెట్రోల్, సాధారణ పెట్రోల్ కంటే నాలుగు కిలోమీటర్ల మైలేజీ ఎక్కువ అందిస్తుంది..! నార్మల్ పెట్రోల్ కి , ప్రీమియం పెట్రోల్ కి తేడా ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..!

 

పెట్రోల్ యొక్క గ్రేడ్ ను ఆక్టేన్ విలువ ఆధారంగా విభజిస్తారు. ప్రీమియం పెట్రోల్ లో ఆక్టేన్ నెంబర్ 91-93 వరకు ఉంటుంది. సాధారణ పెట్రోల్ లో ఆక్టేన్ నెంబర్ 85-87 వరకు ఉంటుంది. ఎందులో ఆక్టేన్ నెంబర్ ఎక్కువగా ఉంటే అది ఇంజన్ సామర్ధ్యాన్ని పెంచడంతోపాటు, ఎక్కువ మైలేజ్ ని కూడా అందిస్తుంది. అంతేకాకుండా ఇంజన్ ను స్టార్ట్ చేసే సమయంలో ఎక్కువ ఇంధనం కాలిపోకుండా, కార్బన్ పై తక్కువ ప్రభావాన్ని చూపుతుంది. ఇంకా ఇంజన్ స్టార్ట్ చేసేటప్పుడు సౌండ్ రాకుండా కూడా ఉంచుతుంది. శక్తివంతమైన స్పోర్ట్స్ కార్లు, సూపర్ కార్లు మొదలైన వాటికి ఈ ప్రీమియం ఇంధనం ఉత్తమంగా ఉంటుంది. శక్తివంతమైన బైక్ ల విషయంలో కూడా అంతే.

 

ప్రీమియం ఇంధనాన్ని ఉపయోగించడం వలన మైలేజీ పెరగడంతోపాటు, ఇంజన్ పై ఎక్కువ ఒత్తిడి పడకుండా చూస్తుంది. ఇది ఇంజన్ లోని కార్బన్ ను తొలగించడమే కాకుండా, నిల్వ ఉన్న కార్బన్ ను కూడా తొలగిస్తుంది. మీ బైక్ ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణం చేసినట్లయితే మీ బైక్ కి ప్రీమియం పెట్రోల్ ని ఉపయోగించడం ఉత్తమం. సాధారణ పెట్రోల్ కంటే ఇది 3-4 కిలోమీటర్ల మైలేజ్ ఎక్కువ అందిస్తుంది. ఈసారి మీరు పెట్రోల్ బంక్ కి వెళ్ళినప్పుడు పవర్ పెట్రోల్ ను ఉపయోగించి మీ బైక్ మైలేజ్ లోని తేడాని మీరే గమనించవచ్చు.

author avatar
bharani jella

Related posts

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju