NewsOrbit
న్యూస్

Expiry Date: లో దుస్తులకు ఎక్స్ పైరీ డేట్  తెలుసా?వాటితో పాటు వీటి ఎక్స పైరీ డేట్ కూడా తెలుసుకోండి!!

Expiry Date: మనం   మార్కెట్ నుండి కొనుక్కు వచ్చే మందులు ,నిత్యావసర వస్తువులకే కాదు నిత్యం మనతోనే మన ఇంటిలో ఉండే కొన్ని, కొన్ని    వస్తువులకు కూడా  ఎక్స్ పైరీ డేట్  ఉంటుంది. వాటిని సంవత్సరాలు తరబడివాడుతూనే ఉంటే  కొత్త అనారోగ్యాలు (unhealthy)  తప్పవు అంటున్నారు   వైద్యునిపుణులు.ఆ విషయం తెలియక చాలా మంది  ఏళ్ల తరబడి  వాటిని వాడుతుంటారు.   వాటి గురించి తెలుసుకుందాం.

Expiry Date: టూత్‌ బ్రష్‌లు:

ఈ విషయంలో చాలా మంది  అశ్రద్దగా ఉంటారు. కానీ ప్రతి  నాలుగైదు నెలలకోసారైనా బ్రష్‌ ( brush)  మార్చెయ్యాలి. ముఖ్యంగా అది రంగుమారినా, కుచ్చులు ఊడుతున్న  వంకరపోయిన బ్రష్ లను అర్జెంట్ గా  వాడకం నుండి తీసేయాలి. లేదంటే అవి పళ్లకు,చిగుళ్లకు    హానికలిగిస్తాయి. ప్రతి రోజు బ్రష్ చేసుకునే  ముందు వేడినీటిలో కాసేపు ఉంచడం మంచిది.

దువ్వెనలు: వీటిని పళ్ళు తోముకునే బ్రష్ ని ఎలా రోజు శుభ్రం చేస్తామో అలా ప్రతి రోజు శుభ్రం చేయడం అన్ని విధాలా మంచిది. లేదంటే కనీసం 3,4 రోజు  లకు ఒకసారి అయినా   శుభ్రం చేయాలి. శుభ్రం చేయడం కోసం  వేడినీళ్లల్లో బేకింగ్‌ సోడా వేసి దువ్వెనలు వేసి 5 నిముషాలు ఉంచిన తర్వాత  కడగాలి. దువ్వెనలను ఒక సంవత్సరానికి  మించి వాడకపోవడమే మంచిది.

లో దుస్తులు: ఇవి ఎక్కువగా ఒంటికి అతుక్కుని ఉండి   చెమట ఎక్కువ పడుతుంది. ఒక్కోసారి రంగులు  పోయి     బాగా అరిగిపోయినట్టు అవుతాయి. ఇలాంటివి వాడితే    ఇన్ఫక్షన్   సమస్యలు  రావొచ్చు. లేదా బ్యాక్టీరియా చేరి అలర్జీల కు కారణం అవుతాయి. ఒక సంవత్సరానికి  మించి వీటిని వాడకపోవమే మంచిది.

తలగడ దిండు : దీన్ని  సంవత్సరాల కొద్దీ   వాడితే మెడ, వీపు నొప్పి  వంటివి వస్తాయి అని   డాక్టర్ లు తెలియచేస్తున్నారు. దీనిలో ఉండే దూది, ఫోమ్‌ వంటివి ఎగుడు దిగుడుగా మారడం వలన ఈ  సమస్యల కు కారణం గా మారతాయి.  సూక్ష్మజీవులు చేరి శ్వాస సంబంధిత సమస్యలు, అలర్జీలూ మొదలవుతాయి.  అందుకే రెండు సంవత్సరాలకి ఒకసారైనా  వీటిని  మార్చుకోవాలి.

చెప్పులు, షూ:  వీటిని  అయితే  6 నెలలు మాత్రమే వాడాలి. ఆ తర్వాత కూడా వాడితే ఆరోగ్యం  పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు ఆరోగ్య  నిపుణులు.

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?