NewsOrbit
న్యూస్

Pregnant: సహజమైన ప్రసవానికి,తిరగలి కి ఉన్న సంబంధం ఏమిటో తెలుసా ??

Pregnant:  ఇదివరకటి కాలంలో ఒక్కొక్క  స్త్రీ  5  నుండి 10 మంది పిల్లలకు జన్మనిచ్చే వారు. పైగా అవన్నీ నార్మల్ డెలివరీ లు కావడం మరో విశేషం. అసలు అప్పుడు ఆపరేషన్ అనే పదమే  వారికి తెలిసేది కాదు. ఇప్పుడు డెలివరీ అనగానే  సిజేరియన్  జరుగుతుంది. అసలు ఈ తేడా ఎందుకు వచ్చింది?అప్పటి వారికి  ,  ఇప్పటి వారికి  తేడా ఏంటి?  అనేది తెలుసుకుందాం.
ఈ రోజుల్లో చపాతీలు చేయాలనుకుంటే రెడీ గా ఉన్న పిండి కలిపి గుండ్రంగా చేసి పెనం మీద  వేసి కాలిస్తే  సరిపోతుంది.   పప్పు వండాలంటే, కొన్న పప్పుని నానబెట్టి, కుక్కర్ లో  పెట్టి  గ్యాస్  స్టవ్ ఆన్ చేస్తే  పప్పు తయారయిపోతోంది.  కానీ పూర్వం ఇలా ఉండేది కాదు. పప్పు కావాలన్నా, పిండి కావాలన్న కూడా  తిరగలి పట్టవలసిందే.  కాబట్టి రోజుకో సారి అయినా ఏదో ఒకటి తిరగలిలో వేసి విసర వలసి వచ్చేది  .  అప్పటి  ఆడవారు అంత శ్రమ పడుతూ తమ కుటుంబానికి ఆత్మీయమైన వంటలు  చేసి పెడుతూ తమ ఆరోగ్యాన్ని బలోపేతం చేసుకునేవారు.

గర్భధారణ విషయం లో సమస్యలు ఎదుర్కొనే వారికీ చాల మంచి చిట్కా తప్పక తెలుసుకోండి..

అయితే తిరగలి ని వాడుతుంటే నార్మల్ డెలివరీ  అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
తిరగలి తో విసిరేటప్పుడు,  పొట్ట మీద ఒత్తిడి  కలిగి ఈ సమయంలో పొట్టలో సంకోచ వ్యాకోచాలు  సంభవిస్తుంటాయి.  దానితో పాటు పొట్టలో ఉండే గర్భసంచికి కూడా కదలిక అనేది ఉంటుంది. పైగా నడుము పై భాగం అంతా  గుండ్రంగా  తిరగడం వల్ల, పక్కటెముకలు ఫ్రీ గా  మారతాయి.  ఈ కారణాల వలన కూడా డెలివరీ సమయంలో సిజేరియన్   వరకు వెళ్లే అవసరం లేకుండా,   సహజ ప్రసవం  జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.   ఇలా పుట్టిన పిల్లలు  మంచి ఆరోగ్యంగా ఉంటారు.  పూర్వం   సిజేరియన్ అనేదే లేకుండా ఒక్కొక్క తల్లి గంపెడు  మంది పిల్లలకు   జన్మనివ్వడానికి ఇదే  అసలైన కారణం.

కడుపుతో ఉన్నవారు  6-7 నెలల వరకు తిరగలిలో వేసి విసర వచ్చు.
తిరగలి వాడడం   వల్ల అధిక బరువు కూడా తగ్గిస్తుంది.
ప్రతి రోజు  తిరగలి  వాడే ఆడవారికి    మోనోపాజ్ సమస్యలు  వేధించవు.
తిరగలి  వాడడం వల్ల… వంటలు  రుచిగా ఉండటం తో పాటు  ,నడుము,మోకాలు,మెడ ,భుజం నొప్పి సమస్య అనేది ఉండదు.
BP, షుగర్  వ్యాధులకు కూడా ఇది  ఒక మంచి పరిష్కారం అని చెప్పవచ్చు.

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju