NewsOrbit
న్యూస్

Curd: పెరుగులో  బెల్లం కలుపుకుని తింటే  ఏమి జరుగుతుందో  తెలుసా ??

Curd: ఆరోగ్యంగా  ఉండేలా
పాల‌లో  పంచదారకు బ‌దులు తాటి బెల్లం లేదా మాములు బెల్లం  కానీ  క‌లుపుకొని తాగ‌డం వ‌ల‌న మంచి ఫ‌లితం  పొందవచ్చు . అయితే బెల్లంను ( Jaggery )  కేవలం  పాల‌తోనే కాదు పెరుగు లో కూడా  క‌లుపుకొని   తిన‌డం   కూడా చాలా మంచిది . ఇది చాలా రుచిగా  ఉండడం తో పాటు ఇలా  తినండం వ‌ల‌న రోగ‌నిరోధ‌క శ‌క్తి  పెరిగి  మ‌న‌ల‌ని  ఎప్పుడు  ఆరోగ్యంగా  ఉండేలా చేస్తుంది .ఈ బెల్లంను  ఆడవారు  ఎక్కువ‌గా తినడం వలన    నెలసరి స‌మ‌స్య‌లు తగ్గుతాయి.   ఈ బెల్లం తిన‌డం వ‌ల‌న  నెలసరి  త‌ప్పితే వ‌రుప‌గా 3 – 5 రోజులు దీన్ని తింటే       నెలసరి  క్ర‌మం త‌ప్ప‌కుండా వ‌స్తుంది .  ఈ సమస్య లేని వారైనా స‌రే   తిన‌వ‌చ్చు. అలా తిన‌డంవ‌ల‌న ఐర‌న్ బాగా   పెరిగి ర‌క్తం వృద్ధి చెందడం వలన  రక్త‌హిన‌త‌ తగ్గుతుంది.

Curd: బెల్లంను పెరుగు తో క‌లుపుకొని

స్త్రీ ల‌లో నెలసరి  స‌మ‌యంలో   ఋతుస్రావం ఎక్కువ‌గా ఉండడం వలన ర‌క్తం  తగ్గి  ఐర‌న్ శాతం కూడా బాగా పడిపోతుంది.  అలాంటప్పుడు    బెల్లం తింటే  ఐర‌న్ పెరిగి ర‌క్తం బాగా వృద్ధిచేందుతుంది.      మ‌గ‌వారు  బెల్లంను  తినడం వలన   ఎర్ర రక్త క‌ణాల‌  ఉత్ప‌త్తి జరిగి  , అధిక బ‌రువు తగ్గడానికి  , వ్యాధినిరోద‌క శ‌క్తిని  పెంచుకోవడానికి  ఉపయోగపడుతుంది.   తాటి బెల్లంను చిన్న పిల్ల‌ల‌కు పాల‌లో కొంచెం  క‌లిపి ప్ర‌తి రోజూ తాగించ‌డం వ‌ల‌న   ఇమ్యూనిటి   పెరుగుతుంది .   చిన్న,పెద్ద అన్న తేడా లేకుండా   బెల్లంను పెరుగు తో క‌లుపుకొని తింటే శారిర‌క బ‌ల‌హిన‌త‌ను  పోగొడుతుంది. జ‌లుబు , ప్లూ   లాంటివి వ‌చ్చిన‌ప్పుడు బెల్లంను పెరుగుతో పాటు  న‌ల్ల మిరియాలు  కూడా కలిపి తినాలి.   ఇలా తిన‌డం వ‌ల‌న అంటు వ్యాదుల బారిన పడకుండా  మ‌న శ‌రిరాన్ని కాపాడుకోవచ్చు.    బెల్లం పెరుగుతో క‌లుపుకొని తింటే  క‌డుపుకు సంబ‌ధిత వ్యాదులు నుంచి బయటపడేలా చేస్తుంది. అలాగే  వికారం    , మ‌ల‌బ‌ద్ధ‌కం , అపాన‌వాయువు వంటి స‌మ‌స్య‌ల నుంచి  కాపాడుతుంది. ప్ర‌తి రోజూ ఒక క‌ప్పు బెల్లంను  తినడం వ‌ల‌న జీర్ణ‌వ్య‌వ‌స్థ చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇది క‌డుపు స‌మ‌స్య‌లు  తగ్గిస్తుంది.

బ‌రువు త‌గ్గుతారు

బెల్లం  తిన‌డంవ‌ల‌న మ‌న శ‌రిరంలో అధిక వేడి ఉత్ప‌త్తి  అయి త‌ద్వారా మ‌న శ‌రిరంలో చేడు కొలేస్ట్రాల‌ను క‌రిగించి   శ‌రిరం బ‌రువు త‌గ్గేలా సహాయపడుతుంది. అధిక బ‌రువుతో  ఇబ్బంది పడేవారు బెల్లం ను రోజూ తింటే బ‌రువు త‌గ్గుతారు. ప్ర‌తి రోజు  డైట్ లో ఇది ఉండేలా చూసుకోండి. మంచి ప‌లితం కనిపిస్తుంది.

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!