NewsOrbit
న్యూస్ సినిమా

NTR 30: ఎక్కడ ఆగిపోయిందో తెలుసా..?

NTR 30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మెగా పవర్ స్టార్ రాం చరణ్ మరో హీరోగా నటించిన ఈ సినిమా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఎన్టీఆర్ నెకస్ట్ మూవీని కూడా కన్ఫర్మ్ చేశారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 సినిమా ఉండబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. గత ఏడాది ఈ మూవీకి సంబంధించిన వార్తలు వచ్చి ఫిబ్రవరి లేదా మార్చి నుంచి షూటింగ్ మొదలు అని ప్రచారం జరిగింది.

do you know where ntr-30-is stopped at..?
do you know where ntr 30 is stopped at

కానీ, ఇప్పటికీ క్లాప్ పడక పోవడంతో ఎన్టీఆర్ అభిమానులు డిసప్పాయింట్ అవుతున్నారు. ఒక వైపు చరణ్ సహా మిగతా హీరోలందరూ కొత్త ప్రాజెక్ట్స్‌ను మొదలు పెడుతున్నారు. శరవేగంగా షూటింగ్ కూడా సాగుతోంది. కానీ, తారక్ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అర్థం కావడం లేదు. తాజా సమాచారం మేరకు ఎన్టీఆర్ 30 సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చివరి దశలో ఉందట. పలు అంశాలను జోడించడం వల్లనే ఇంకా పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ రెడీ కాలేదట, అందుకే ఎన్టీఆర్ – కొరటాల శివ మూవీ సెట్స్ మీదకు రాలేదని తెలుస్తోంది.

NTR 30: ఈ సినిమా ఈ ఏడాది చివరి నుంచి మొదలవనుందని సమాచారం.

ప్రస్తుతం తారక్, కొరటాల కలిసి తమ రచయితలతో కలిసి చర్చలు జరుపుతూ స్క్రిప్ట్‌ను పక్కాగా తయారు చేసే పనిలో బిజీగా ఉన్నారట. మరో రెండు వారాల్లో స్క్రిప్ట్ వర్క్ పూర్తి స్థాయిలో సిద్ధం అవుతుందని.. ఆ తర్వాత ఘనంగా ప్రారంభోత్సవం నిర్వహించి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతారని తెలుస్తోంది. కాగా, ఎన్టీఆర్ – చరణ్ కలిసి త్వరలో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటారట. ఇక తారక్ ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో ఓ సినిమా చేస్తారని వార్తలు వస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్న ఈ సినిమా ఈ ఏడాది చివరి నుంచి మొదలవనుందని సమాచారం.
అలాగే, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ హీరోగా మైత్రీ మూవీస్ మరో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించనున్నారు.

Related posts

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Brahmamudi April 24 2024 Episode 392: గుడిలో అనామిక రచ్చ.. అనామిక మీద ఫైరైన కనకం.. రుద్రాణి ప్లాన్ ను తిప్పి కొట్టాలనుకున్న అప్పు..

bharani jella

 Trinayani April 24 2024 Episode 1221: గాయత్రి జాడ తెలుసుకోవాలనుకున్న తిలోత్తమ, అద్దంలో కనపడిన హాసిని..

siddhu

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari April 24 2024 Episode 453: మురారి మనసు మార్చిన ముకుంద.. కృష్ణ కి దూరంకానున్న మురారి..ఆదర్శ్ లవ్ ప్రపోజల్..

bharani jella

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar