NewsOrbit
న్యూస్

Marriage Expensives: పెళ్లి ఖర్చు  ఆడపిల్ల తండ్రి   ఎందుకు భరించాలో  తెలుసా ??

Marriage Expensives: వివాహం జరిపించడానికి అయ్యే ఖర్చు
సాధారణం గా వివాహ సమయం లో  వివాహం జరిపించడానికి అయ్యే ఖర్చు  ఆడపిల్ల తండ్రి భరించవలిసి ఉంటుంది.  దానికి కారణం ఏమిటంటే, ఎవరైన సరే ఒక దానం నిర్వహించాలి అనుకున్నప్పుడు   దానానికి సంబందించిన వేదికను దానం చేయాలనుకుంటున్న వారే ఏర్పాటు చేయాలి. అలాగే ఆడపిల్లవారు కన్య దానం చేస్తారు కాబట్టి   పెళ్లికోసం చేసేవేదిక కూడా కన్యాదాతదే అవుతుంది.  కనుక ఆ వేదిక పై అధికారం ఆరోజు పూర్తిగా   కన్యాదాతదే . శాస్త్రం  లో అలాగే చెప్పబడింది.

Marriage Expensives:  శ్రేష్ఠమైన కన్య దానం

కన్య దాత  దానం ఇస్తే పుచ్చుకోవడానికి వచ్చినవాళ్ళు  మగపిల్లాడు,అతని తల్లిదండ్రులు.నీకు   కొడుకే పుట్టినా,వాడు  వంశోద్ధారకుడు అవ్వాలంటే,    నీ కొడుకుకి ఆయన తన కుమార్తెనే దానం ఇవ్వడం వలన మాత్రమే జరుగుతుంది.
అలా  దానం పుచ్చుకోవడానికి వచ్చిన నీకు పెళ్లి వేదిక మీద అధికారం ఎక్కడిది? దానం ఇచ్చే వాడి మీద  అయినదానికీ కానిదానికీ అరవాడనికి,విసుక్కోవడానికి అర్హతే లేదు. శ్రేష్ఠమైన కన్య దానం ఇస్తున్నవాడిని ఇంకా ఇంకా కట్నాలు,భారీ కానుకలు    అడిగి హింస పెట్టమని  అని ఎవరు చెఫ్ఫారు  ? దానం పుచ్చుకునేవాడికి  ఆర్డర్స్ వేసి చేయిన్చుకునే  అధికారం అసలు ఏ మాత్రం లేదు. దానం తీసుకోవడానికి వచ్చినప్పుడు ఏది ఇస్తే దానిని కళ్ళకు అద్దుకుని  పుట్టుకోవడం మాత్రమే చేయవలిసిన పని.  నీ ఇంటి కి లక్ష్మిని  పంపడానికి 20 యేళ్ళు ఎంతో జాగ్రత్తగా పెంచుకుని ఇస్తున్నారు.అంతకన్నా ఇంకేం కావాలి నీకు?

పెళ్ళివారూ కూర్చుని

జనక మహారాజు గారు  సీత మాతను కన్య దానం చేసేటప్పుడు
దశరథ మహారాజు తన కొడుకు రామచంద్రమూర్తి  పరాక్రమం ,గుణగణాలు తెలిసినా కూడా తన మర్యాదలో, తన హద్దులో తాను ఒదిగి  ఉన్నాడు.   నిశ్చితార్థం లో తాంబూలాలలు ఇచ్చి పుచ్చుకోవడం  అయిపోయాక ఇరువురు పెళ్ళివారూ కూర్చుని సీతారామ కళ్యాణ సర్గ  చదివితే ఎంత అందంగా జరుగుతాయో   ఇక ఆ  ఇంట్లో పెళ్ళిళ్ళు!తన కూతురి పెళ్ళి వైభవంగా జరిపించాలి అని ఆయనకు  తెలుసు .. నువ్వు చెప్పక్కర్లేదు పెళ్ళి    గొప్పగా జరిపించండి  అని.ఆ దాత తనకి ఉన్నదాంట్లో వేదికను ఏర్పాటు చేసి  కన్యాదానం చేస్తాడు. దానం పుచ్చుకోవడానికి వచ్చినవాడిగా నీకు ఎటువంటి అధికారం ఉండదు దాతతో ఎలా ఏర్పాట్లు చేయాలో చెప్పడానికి. కట్నాలు, కానుకలు,పెళ్ళి వాళ్ళ కేకలు, అరుపులు,అత్తవారి చివాట్లు,ఆడపడుచుల దబాయింపులు, ఇలాంటివి సనాతన ధర్మానికి తెలియదు అని చెప్పడం లో ఎలాంటి మొహమాటం లేదు .  ఒక ఇంటి మర్యాద ఏంటి అనేది వాళ్ళ ఇంట్లో పెళ్ళి  జరిగిన రోజు తెలిసిపోతుంది.

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Raadhika Sarathkumar: క‌ళ్లు చెదిరే రేంజ్ లో న‌టి రాధిక ఆస్తులు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

kavya N