NewsOrbit
న్యూస్

Land free: సొంత ఇల్లు కావాలి అనుకునేవాళ్ళకి బంపర్ ఆఫర్ : అక్కడ స్థలం ఫ్రీ గా ఇస్తున్నారు .. త్వరపడండి !

Land free : మనలో చాలా మంది ఇల్లు కట్టుకుని, లేదా కొనుక్కుని జీవితంలో సెటిల్ అవ్వాలనుకుంటారు. చైనా లాంటి దేశాల్లో అయితే సొంతిల్లు, కారు ఉంటేనే అక్కడి అమ్మాయిలు పెళ్లికి రెడీ అవుతున్నారు. లేకపోతే అక్కడి అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడం లేదట.. అయితే, ఆ నగరంలో ఇల్లు కట్టుకునే వారికి అక్కడి ప్రభుత్వం ఉచితంగా స్థలం ఇస్తానంటోంది. ఈ ఆఫర్ ఇండియాలో మాత్రం కాదండోయ్ ఆస్ట్రేలియాలోని క్విల్పీ నగరంలో… పసిఫిక్, హిందూ మహాసముద్రానికి మధ్యలో ఉన్నదేశం ఆస్ట్రేలియా. ప్రపంచంలోనే ఆరవ అతిపెద్ద దేశం. క్విల్పీ నగరంలో క్రమంగా జనాభా తగ్గిపోతున్నది. ప్రస్తుతం అక్కడ 800 మంది మాత్రమే నివసిస్తున్నారు. దీంతో అక్కడ భారీ ఉద్యోగ ఖాళీలు ఏర్పడ్డాయి. వీటిని భర్తీ చేసేందుకు అక్కడి ప్రభుత్వం ఈ బంపర్ ఆఫర్ ప్రకటించినట్టు తెలుస్తోంది.

AP CM YS Jagan: ఏపిలో రైతులకు ముందే వచ్చిన దీపావళి..! రైతు భరోసా, సున్నా వడ్డీ నిధులు విడుదల చేసిన సీఎం జగన్.. !!

ఉచితం స్థలం పొందాలంటే కండిషన్స్ అప్లై..

క్విల్పీలో స్థిరపడాలనే వారికి ఉచితంగా స్థలం ఇస్తామని సిటీ కౌన్సిల్ ప్రకటించింది. దీంతో ప్రజలు ఈ ఆఫర్ పట్ల ఆశగా చూస్తున్నారట.. ఇప్పటివరకు 250 మంది ఉచిత స్థలం కోసం ఆరా తీశారని సమాచారం. ఆస్ట్రేలియా ఒక్కటే కాకుండా ఇతర దేశాల పౌరులు కూడా క్విల్వీ నగరంపైపు చూస్తున్నారని తెలిసింది. అయితే, ఆస్ట్రేలియా పౌరులు, పర్మినెంట్ రెసిడెంట్ స్టేటస్ ఉన్నవారికి మాత్రమే ఈ ఉచిత స్థలం ఇస్తామని అధికారులు స్పష్టంచేశారు.


Free COVID vaccine: ‘ఉచిత వ్యాక్సిన్’ విషయంలో మోడీ భయపడ్డారా? లేక భయపెట్టారా?
గొర్రెలు, ఆవులు, మేకలు మేపేవారు తక్కువ..

ఈ నగరం దేశంలోని క్వీన్స్ లాండ్ రాష్ట్రాంలోని పశ్చిమ వైపు ఉంది. నగరాలకు దూరంగా ఈ క్విల్పీ సిటీ ఉండటంతో జనాభా వేరే ప్రాంతాలకు వలస వెళ్లారు. దీంతో అక్కడ గొర్రెలు, ఆవులు, మేకలు మేపేవారు తక్కువ అయ్యారు. మనుషుల అవసరం ఏర్పడింది. అందుకే అక్కడ జనాభాను పెంచితే ఉద్యోగాలను నింపి, పశుసంపదను పెంచాలని అక్కడి ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ప్రస్తుతం అక్కడి జనాభా చాలా తక్కువ కావడంతో పశుసంపద తగ్గిపోతుంది. ఇక్కడి నివసించాలనుకునే వారికి తప్పకుండా వాహనం ఉండాలి. వీరికి ఏదైనా కావాలన్నా చార్లెవిల్లే, రోమా, బ్రిస్బేన్ వంటి నగరాలకు వెళ్లి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అందుకే ప్రజలు ఇక్కడ నివసించేందుకు ఆలోచిస్తున్నారు. అందుకు ఇక్కడి ప్రభుత్వం ఉచిత స్థలం ఇస్తామని ప్రకటించడంతో జనాభా ఏ మాత్రం పెరుగుతారో వేచిచూడాల్సిందే.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Raadhika Sarathkumar: క‌ళ్లు చెదిరే రేంజ్ లో న‌టి రాధిక ఆస్తులు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

kavya N