NewsOrbit
న్యూస్

Appreciate: మీ పిల్లలను అతిగా ప్రశంసిస్తున్నారా ?అయితే ఇది ఒక్కసారి తెలుసుకోండి??

Children: పిల్లల జీవితం సుఖం గా గడవాలంటే తల్లిదండ్రులు ఇలా చేయకతప్పదు అని గమనించండి!!

Appreciate:  ఎక్కువగా ప్రశంసించడం
ఏదైనా మంచి పని చేసినప్పుడు  తల్లిదండ్రులు  (Parents ) తమ పిల్లలను పొగడడం మనం చూస్తుంటాం.  అంతవరకూ పర్వాలేదు కానీ వారు చేసే ప్రతి పనిని వారు ఏదో ఘనకార్యం  చేసినట్టు   అదే పనిగా    ఇతరులకు మరింత చేసి  చెప్పడం   అనేది వారి అభివృద్ధి మీద  ప్రతికూల  ప్రభావం చూపుతుంది అని    నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఎక్కువగా ప్రశంసించడం అనేది  పిల్లలకు ప్రాణాంతకం గా మారడం తో పాటు  వేధింపుల పాలయేలా చేస్తుందట. కొన్ని సందర్భాలలో ఒత్తిడి కి గురవుతారట.

Children: పిల్లల జీవితం సుఖం గా గడవాలంటే తల్లిదండ్రులు ఇలా చేయకతప్పదు అని గమనించండి!!

Appreciate:  క్లిష్ట పరిస్థితులను

అతిగా పొగడ్తలు అందుకునేపిల్లలు  క్లిష్ట పరిస్థితులను ఎదురుక్కోవలిసి వచ్చినప్పుడు  విఫలమవుతారు అని నిపుణులు తెలియచేస్తున్నారు.   బ్రిటన్‌లోని ఎక్సెటర్ విశ్వవిద్యాలయం అధ్యయనకారులు ఇటీవల నిర్వహించిన పరిశోధనలో  ఈ విషయం  బయట పడింది. 4,500  మంది తల్లిదండ్రులు ఈ పరిశోధనలో పాల్గొన్నారు.  సర్వేలో పాల్గొన్న 85 శాతం మంది తల్లిదండ్రులకు తమ పిల్లలను అతిగా ప్రశంసించడం వలన అది వారు నేర్చుకునే  విధానం పై  ప్రతికూల ప్రభావితం చూపినట్లు తెలుసుకోలేకపోయారు. పొగడ్త   చిన్నారుల్లో  సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది .ఇదే పరిస్తితులలో  అతిగా పొగడటం మాత్రం వారి అభివృద్ధికి ఆటంకంగా నిలుస్తుంది అని పరిశోధకులు  తెలియచేస్తున్నారు. ఎలియట్‌ మేజర్  తెలియచేసిన దాని ప్రకారం, తల్లిదండ్రులు పిల్లల ఎదుట సానుకూల విషయాలను మాట్లాడటం లేదా ప్రశంసిస్తేనే వారిలో సామర్థ్యం పెరుగుతుందని అనుకుంటారు. కానీ అది వారిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుందని  గుర్తుపెట్టుకోవాలి అని సూచిస్తున్నారు.

Children: పిల్లల జీవితం సుఖం గా గడవాలంటే తల్లిదండ్రులు ఇలా చేయకతప్పదు అని గమనించండి!!

అతిగా ప్రశంసించడం

వెల్లడయ్యాయి. 4,500 మంది తల్లిదండ్రులు ఈ పరిశోధనలో పాలుపంచుకున్నారు. యూనివర్సిటీ సోషల్ మొబిలిటీ డిపార్ట్‌మెంట్ (social mebility department )ఎలియట్ మేజర్ ప్రకారం, సర్వేలో పాల్గొన్న 85 శాతం మంది తల్లిదండ్రులు, తమ పిల్లలను అతిగా ప్రశంసించడం వలన వారి నేర్చుకోవడంపై ప్రతికూల ప్రభావితం చూపినట్లు తెలియదు.
కాబట్టి పిల్లలను ప్రోత్సహించండి కానీ పొగడకండి.. నిరుత్సహ పరచకండి వారు ఎదగడానికి ఏది ఎంత పాళ్లలో ఉండాలో అంతమాత్రం ఉండేలా చేయడం వలన వారు ప్రయోజకులుగా ఎదుగుతారు.

Children: పిల్లల జీవితం సుఖం గా గడవాలంటే తల్లిదండ్రులు ఇలా చేయకతప్పదు అని గమనించండి!!

ఇతరులకు మరింత చేసి  చెప్పడం

ఏదైనా మంచి పని చేసినప్పుడు  తల్లిదండ్రులు తమ పిల్లలను పొగడడం మనం చూస్తుంటాం.  అంతవరకూ పర్వాలేదు కానీ వారు చేసే ప్రతి పనిని వారు ఏదో ఘనకార్యం  చేసినట్టు   అదే పనిగా    ఇతరులకు మరింత చేసి  చెప్పడం   అనేది వారి అభివృద్ధి మీద  ప్రతికూల  ప్రభావం చూపుతుంది అని    నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!