NewsOrbit
న్యూస్

Girl: ఆడపిల్ల విషయంలో మీరు ఇలా ఆలోచిస్తున్నారా??(పార్ట్-1)

Girl: వివాహం అనేది  ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన  విషయం.  స్త్రీల  విషయంలో అయితే మరింత ఎక్కువ  ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే  వివాహం తో  అమ్మాయి తన ఇంటిని,తన వారిని  వదిలిపెట్టి వేరే ఇంటికి వెళ్లి అదే తన అసలైన  కుటుంబం అనే భావంతో బ్రతుకుతుంది.  తాను పుట్టినప్పటి నుంచి ఉన్న అన్ని బంధాల కు  దూరమై కొత్త బంధాలు ఏర్పర్చుకోవడానికి ఒక  కొత్త ఇంట్లో కోడలిగా  వస్తుంది. పెళ్లి విషయంలో మిగిలిన దేశాల్లో భార్యాభర్తలిద్దరూ సమానమే అయినా.. భారత్ లాంటి దేశాల్లో   అమ్మాయిలు ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ప్రతి అమ్మాయి పెళ్లి అనగానే పెళ్లి చూపుల నుంచి పెళ్లయి  అత్తారింటికి అడుగు  పెట్టే వరకు  ఎన్నో  సమస్యలను ఎదురుకుంటూ ఉంటుంది.

సమాజం  స్త్రీల మీద అలాంటి ఒత్తిళ్లను తెలియకుండానే  కలిగిస్తూ ఉంటుంది.  చాలామంది పెళ్లి చూపుల్లో అమ్మాయిని చూసి అందచందాల ఆధారంగా  బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఆడపిల్ల  విలువ   ఆమె అందం, శరీరాకృతిని బట్టి  కాదని వారి కలలు, వారు సాధించిన విజయాలు ఆధారంగా చేసుకొని వారి విలువ అంచనా వేయాలి అని   ఏ ఒక్కరూ గుర్తించరు. మగవారితో సమానంగా  ఇంకా   చెప్పాలి అంటే   వారి కంటే ఎక్కువగా ఉద్యోగాలు, క్రీడల్లో.. లేదా తమ తమ రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధించినా శరీరాకృతి, రంగు ఆధారంగా వారి  విలువ నిర్ణయిస్తున్నారు. ఇది వారిలో ఒత్తిడి పెరిగేలా చేస్తుంది.  సమాజం   నిర్ణయించిన పరిధిలో  ఉండేందుకు ఆడవారు ఎంతగానో   ఒత్తిడికి గురవుతారు.

మంచి  రంగులో ,నాజూగ్గా ఉంటేనే మంచి సంబంధం  వచ్చి మంచి కుటుంబానికి కోడలిగా వెళ్లగలుగుతుంది అన్న మాటలు పెట్టె   ఒత్తిడి తో అమ్మాయిలు సతమతమవుతున్నారు. కాస్త లావుగా ఉన్న అమ్మాయి  మంచి సంబంధం కోసం సన్నగా మారేందుకు చాలా  ప్రయత్నాలే చేస్తుంటారు. ఇది వారిలో విపరీతమైన  ఒత్తిడి ఆందోళన కలుగ చేస్తుంది.   ఒక అమ్మాయి భర్త కంటే తెల్లగా,అందంగా ఉండాలి కానీ భర్త కంటే  ఎత్తు తక్కువగా ఉండాలి.. కానీ    మరీ తక్కువగా  కూడా ఉండకూడదు అంటూ సమాజంలో ఉన్న ప్రమాణాలు  నల్లగా, ఛామన ఛాయ లో ఉన్నవారికి.. ఎత్తు మరీ ఎక్కువగా లేదా తక్కువగా ఉన్నవారికి ఒత్తిడిని  పెంచేస్తాయి.

Related posts

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N