NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

వామ్మో.. ‘న‌వంబ‌ర్’లో బ్యాంకుల‌కు ఇన్ని రోజులు సెలవుల?

బ్యాంకుల‌తో మ‌న‌కు విడ‌దీయ‌రాని సంబంధం ఉంది. మ‌నం బ్యాంకులో దాచుకున్న మొత్తాన్ని మ‌న‌కు కావ‌ల‌సిన‌ప్పుడు తీసుకోవాల‌నుకున్నా.. డ‌బ్బుల‌ను దాచుకోవాల‌నుకున్నా.. బ్యాంకుల‌కు పోవాల్సిందే. అయితే ఆన్లైన్ స‌ర్వీసులు వ‌చ్చి ఈ స‌మ‌స్య‌ను తీర్చినా కానీ.. ఆన్లైన్ సేవ‌ల‌ను స‌రిగ్గా వాడ‌లేనివారు, ఆన్లైన్ లో త‌లెత్తిన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోవాల‌నుకునే వారు బ్యాంకుల‌కు పోవాల్సిందే. అయితే.. మ‌నకు బ్యాంకుతో అవ‌స‌రం ఉన్నాకానీ రేపు వెళ్లోచ్చులే.. అని వాయిదా వేసుకుంటూ పోతుంటాం.

 

అయితే.. మ‌నం పోయిన రోజు బ్యాంక్ కు హాలీడే అని రాసి ఉండ‌టాన్ని చూసి చిరాకు ప‌డ‌తాం. ఇట్లాంటి స‌మ‌స్య‌లు త‌లెత్తోద్దు అంటే మాత్రం.. నెలలో ఎన్ని హాలీడేస్ ఉన్నాయో అని ఒక లుక్ వేస్తే స‌రిపాయే. అప్పుడు ఏ రోజు పోవాలో ఏ రోజు పోవొద్దో మ‌న‌కు తెలుస్తుంది క‌దా.. అయితే నవంబర్ విష‌యానికి వ‌స్తే.. ఈ నెల‌లో బ్యాంక్‌లు మొత్తం 4 ఆదివారాలు, రెండు శనివారాల్లో మూసి ఉండనున్నాయి.

అలాగే నవంబర్‌లో పండుగలు చాల‌నే ఉన్నాయి. అంటే సెలవులు కూడా ఎక్కువగానే ఉన్నట్లే క‌దా.. ఈ నెల‌లో దీపావళి, గురునానక్ జయంతి ఉంది. కాబ‌ట్టి ఆ రోజుల్లో కూడా బ్యాంకులకు సెలవులు ఉంటాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించే సెలవులు అన్నీ పబ్లిక్‌, ప్రైవేటు బ్యాంకులకు వర్తిస్తాయి. నవంబర్ నెలలో బ్యాంకులకు ఉండనున్న సెలవుల వివరాలు..

నవంబర్ 1 – ఆదివారం
నవంబర్ 8 – ఆదివారం
నవంబర్ 14 – రెండో శనివారం, దీపావళి
నవంబర్ 15 – ఆదివారం
నవంబర్ 22 – ఆదివారం
నవంబర్ 28 – నాలుగో శనివారం
నవంబర్ 29 – ఆదివారం
నవంబర్ 30 – గురునానక్ జయంతి

నవంబర్ నెలలో మొత్తం 8 బ్యాంకు సెలవులు ఉన్నాయి. అయితే ఆదివారాలు, శనివారాలు మిన‌హాయించి మిగిలిన సెలవుల తేదీలు మారే అవకాశం లేక‌పోలేదు. అందుకే పండ‌గలు ఉన్నప్పుడు‌ ప్రభుత్వం ప్రకటించే సెలవు రోజుల గురించి కూడా తెలుసుకోవాలి.

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju