ట్రెండింగ్ న్యూస్

Vantalakka : ‘మా ఉగాది వేడుక’లో కార్తీక దీపం డాక్టర్ బాబు, వంటలక్క డ్యాన్స్ అదుర్స్

doctor babu and vantalakk dance in ugadi sambaraalu show
Share

Vantalakka : వంటలక్క తెలుసు కదా. కార్తీక దీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనే లేదు. తెలుగు బుల్లితెరను హడలెత్తిస్తున్న సీరియల్ అది. బిగ్ బాస్ ను కూడా తోసిరాజని… టీఆర్పీల్లో ఇప్పటికీ ఎప్పటికీ నెంబర్ వన్ గా నిలిచే సీరియల్ కార్తీక దీపం. ఈసీరియల్ కు ప్రాణం ఎవరు అంటే వంటలక్క అని చెప్పుకోవచ్చు. ఇక.. ఈ సీరియల్ లో వంటలక్క, డాక్టర్ బాబు గురించి ఎక్కువగా మాట్లాడుకోవాలి. వీళ్ల మధ్యనే సీరియల్ నడుస్తూ ఉంటుంది.

doctor babu and vantalakk dance in ugadi sambaraalu show
doctor babu and vantalakk dance in ugadi sambaraalu show

వీళ్లిద్దరు ఎప్పుడు కలుస్తారో? ఎప్పుడు వీళ్ల కూతురు సంతోషిస్తుందో ఆ దేవుడికే తెలియాలి కానీ.. తాజాగా ఈ జంట ఉగాది సంబురాల్లో పాల్గొన్నది.

ఏదో ఊరికే అలా ఉగాది సంబురాల్లో పాల్గొనడం కాదు… ఇద్దరూ కలిసి డ్యాన్స్ వేసి అదరగొట్టేశారు. నిజానికి ఆ షోకు టక్ జగదీష్ వచ్చారు. అయినా కూడా అంత జోష్ రాలేదు. కానీ… ఎప్పుడైతే వంటలక్క, డాక్టర్ బాబు…. ఇద్దరూ కలిసి డ్యాన్స్ వేశారో ఇక చూసుకోండి.. స్టేజ్ అంతా ఊగిపోయింది. రచ్చ రచ్చ చేశారు. అందరూ ఉర్రూతలూగారు.

Vantalakka : ఉగాది రోజున ప్రసారం కానున్న మా ఉగాది వేడుక

ఈ ఉగాది సందర్భంగా స్టార్ మాలో మా ఉగాది వేడుక అనే ప్రోగ్రామ్ ప్రసారం కానుంది. దానికి సంబంధించిన ప్రోమోనే తాజాగా విడుదల చేశారు. ఇంకెందుకు ఆలస్యం… మా ఉగాది వేడుక ప్రోమోలో డాక్టర్ బాబు, వంటలక్క… ఇద్దరూ ఎలా డ్యాన్స్ చేశారో మీరే చూడండి.


Share

Related posts

Sharwanand : శర్వానంద్ సినిమాలో సీనియర్ హీరోయిన్స్..

GRK

Dhanush-aishwarya: విడిపోవడంపై స్పందించిన ఐశ్వర్య ధనుష్.. ప్రేమ కేవలం ఒక మనిషికి సంబంధించినది కాదంటూ హితబోధ!

Ram

రేపు ఏం జరగబోతుంది..!? కాంగ్రెస్ లో కీలక పరిణామాలు..!?

Yandamuri
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar