NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం

Doctors: ఆ రోగి ఆఖరి కోరిక ను తీర్చిన డాక్టర్ లు !!

Doctors made a patient's last wish come true

Doctors:అతను కచ్చితంగా చనిపోతాడు అని అప్పటికే వైద్యులకు అర్ధం అయ్యింది. చావు అంచులలో ఉన్న అతనికి వైద్యం అందించకుండా డాక్టర్ లు సముద్ర తీరానికి తీసుకెళ్లారు. విచిత్రంగా అనిపిస్తుంది కదూ!! అసలు అతనికి వైద్యం అందించి బ్రతికించకుండా సముద్ర తీరానికి తీసుకెళ్లడం ఏమిటి అనుకుంటున్నారా? ఇది నిజం.. వైద్యులు అలా ఎందుకు చేశారంటే అది ఆ రోగి ఆఖరి కొరికట. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ  ఘటన కు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్‌ అయ్యాయి.  చివరి క్షణాలలో వీల్‌ఛైర్ మీద సముద్రాన్ని చూస్తున్న ఆ రోగి ఫోటోను సోషల్ మీడియా లో చూసిన నెటిజెన్ లు ఆ డాక్టర్ లను ప్రసంసిస్తున్నారు.

Doctors made a patient's last wish come true
Doctors made a patients last wish come true

ఇక అతను బ్రతకను అని తెలిసాక తనకు సముద్రం అంటే ఇష్టం అని చూడాలని ఉందని వైద్యులకు చెప్పాడు. ఇది విన్న ఆ వైద్య సిబ్బంది పెద్ద మనసుతో అతడిని ఆస్ట్రేలియా లోని బ్రిస్బెన్ లైట్‌‌హౌస్‌కు తీసుకెళ్లారు. అతడికి అక్కడ సముద్రాన్ని చూపించి ఆ రోగి చివరి కోరికను తీర్చారు. ఈ మొత్తం దృశ్యాన్ని అక్కడే ఉన్నా నైల్ కింగ్ అనే ఓ ఫొటోగ్రాఫర్ తన కెమేరాలో బంధించాడు. అనంతరం దాన్ని సోషల్ మీడియా లో షేర్ చేశాడు. ఆ డాక్టర్లు పెద్ద మనసుతో ఆ రోగి మనసును అర్థం చేసుకుని అతని చివరి కోరిక తీర్చినందుకు అందరూ ఆ సిబ్బంది పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ వీడియొ ని సోషల్ మీడియా లో చూసిన నెటిజనులు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఇందుకు సంబందించి ఎన్నో కామెంట్ లు పెడుతున్నారు. డాక్టర్ లు ఆ రోగి చివరి క్షణాలలో అతని చివరి కోరిక తీర్చి అతనిలో ఆనందనిని నింపినందుకు వారిని కొనియాడుతున్నారు.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!