NewsOrbit
న్యూస్

 Sleep: నిద్ర పోయేటప్పుడు  నోరు తెరచుకుంటుందా ?మూత  పడుతుందా?   దానివల్ల జరిగేది ఇదే!!

Sleep: మనం అప్పుడప్పుడు చేసే కొన్ని పనుల వలన  బ్రెయిన్ డ్యామేజ్  అయి  ప్రాణాంతకం  గా  మారవచ్చు  అని  నిపుణులు హెచ్చరిస్తున్నారు.   వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

 Sleep:  నిద్ర మీద నిర్లక్ష్యం

ఎక్కువ  గా నిద్ర పోవడం లేదా   సరిగ్గా నిద్ర లేకపోవడం అనే  రెండూ    మెదడు మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.   సరైన నిద్ర లేకపోతే కనుక    జ్ఞాపకశక్తి  మందగిస్తుంది. ఎక్కువ  రోజుల పాటు  ఇలా చేయడం వల్ల ఇది  ప్రమాదం గా మారుతుంది. అదే విధంగా నోరు మూసుకుని నిద్ర పోవడం వల్ల కూడా అనర్ధాలకు కారణమవుతుంది అంటున్నారు నిపుణులు. ఇలా  నిద్ర పోవడం వలన   బ్రెయిన్ సెల్స్ పెరిగిపోతాయి.  కార్బన్ డయాక్సైడ్ పెరిగి ఆక్సిజన్  తగ్గి   ఆ ప్రభావం బ్రెయిన్ పై   పడుతుంది.

మితము లేని ఆహారం

హద్దు లేకుండా తినే ఆహరం వలన కూడా మెదడు మీద  ప్రభావం పడుతుంది. ఎక్కువ తినడం అనేది మెదడు  చేసే పని  ని ప్రభావితం చేస్తుంది అని గుర్తు పెట్టుకోవాలి.

చిన్న విషయాలకు  బెంబేలు

ప్రతి చిన్న విషయానికి    ఎక్కువగా  రియాక్ట్  అవ్వడం వల్ల   ఇబ్బందులు పడతారు. ఇలా రియాక్ట్  అయితే  కోపం వచ్చినప్పుడల్లా  మెదడు  లో ఉండే  రక్తనాళాలు  గట్టిగా   మారి దాని    ప్రభావం  మెదడు పనిచేసే తీరు మీద పడుతుంది.

బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం

ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్  తినకపోతే కూడా  చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి  ఎట్టి  పరిస్థితుల్లో కూడా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్  చేయండి.  ఎక్కువ కాలం పాటు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న  వున్నా లేదా మానసిక  సమస్యలు ఏమైనా  ఉన్నా   మెదడుకు సంబంధించిన  సమస్యలు వస్తాయి. కాబట్టి మంచి ఆహారం తీసుకుంటూ ఒత్తిడిని తగ్గించుకుని ప్రశాంతంగా ఉండడం వలన మెదడుకు వచ్చే ముప్పు నుండి బయట పడవచ్చు.

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju