NewsOrbit
న్యూస్

Gas Cylinder: ఇలా చేస్తే గ్యాస్ సిలిండర్ చాలా రోజులు వస్తుంది!!

Gas Cylinder:  ఇంట్లో వంట గ్యాస్‌ను పొదుపుగా వాడుకునేందుకు  ఈ చిట్కాలను పాటించండి.   పప్పు  చేసేటప్పుడు అది ఏ పప్పు అయినా కూడా  కనీసం అరగంట పాటు నీటిలో నానబెట్టి  తర్వాత  మాత్రమే వండుకోవాలి.  ఈ పద్ధతిలో చేస్తే    గ్యాస్  వృథా కాదు.  అలా కాకపొతే   ఆ పప్పులు ఉడికేందుకు ఎక్కువ టైం తీసుకుని   గ్యాస్ ఎక్కువ ఖర్చవుతుంది.

కూర వండాలనుకున్నప్పుడు  దానికి అవసరమైన పదార్థాలన్నింటినీ ముందుగానే  రెడీ గా   పెట్టుకుంని అప్పుడు మొదలు పెట్టుకోవాలి. అంతేగానీ పొయ్యి గిన్ని పెట్టుకుని ఫ్రిజ్  లో  టమోటా ఒకసారి, పచ్చి మిర్చి ఒకసారి తెచ్చుకోవడం వలన     తెలియకుండా  అవసరం అయిన దానికన్నా ఎక్కువ  గ్యాస్ ఖర్చవుతుంది.  కూరలను  ప్రెషర్ కుక్కర్‌లో   వండడం వల్ల తక్కువ  టైం లో  కూర  రెడీ అవడం తో పాటు  గ్యాస్ కూడా వెస్ట్ కాదు .ఏదైనా వండుతున్నప్పుడు   చాలా మంది మధ్యమధ్యలో నీళ్లు  పోస్తుంటారు.  అలా నీటిని మధ్యలో పోయడం వల్ల కూరగాయలు ఉడకడానికి  ఎక్కువ  టైం తీసుకుంటాయి. గ్యాస్ కూడా ఎక్కువ వృథా అవుతుంది.  మరి కొందరు కూర ఎంత వరకు ఉడికింది  అని  చూడటానికి  అస్తమానము  మూత తీస్తుంటారు.  ఇక నుండి అలా చేయకండి.  ఏదైనా వంటకాన్ని వండేటప్పుడు దాని పైన ఖచ్చితంగా మూత  పెట్టుకోవాలి. దాన్ని అస్తమానం  తీయకూడదు.

ఇలా చేయడం వలన  గ్యాస్   ఆదా అవుతుంది.వంట త్వరగా వండేయాలని  చాలా మంది పెద్ద మంట పెట్టి వండేస్తుంటారు.   అలా  చేయడం వలన గ్యాస్ ఎక్కువ వృథా అవుతుంది. మీడియం మంటపై వంటలు  వండుకుంటే  గ్యాస్ ఆదా అవుతుంది. కూరలు పూర్తిగా ఉడికి రుచిగా కూడా ఉంటాయి.కూరగాయలు,కానీ పాలు కానీ డైరెక్ట్ గా   ఫ్రిజ్ నుంచి  తీసుకొచ్చి  వండకూడదు. స్టవ్ మీద పెట్టాలనుకున్న పదార్థాలు గది ఉష్ణోగ్రత కు చేరుకున్న తర్వాత మాత్రమే వండుకోవాలి.   అలా  కాకపోతే అది    ఉడకడానికి  ఎక్కువ  టైం తీసుకుని  గ్యాస్ ఎక్కువగా వృధా అవుతుంది. ఈ చిట్కాలు  పాటించి చూడండి. మీరే ఆశ్చర్యపోతారు.

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Raadhika Sarathkumar: క‌ళ్లు చెదిరే రేంజ్ లో న‌టి రాధిక ఆస్తులు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

kavya N