NewsOrbit
న్యూస్

Programs: టీవీలో  ప్రోగ్రాం మధ్యలో యాడ్స్ వచ్చినప్పుడు ఛానల్ మార్చకుండా  ఇలా చేసారంటే   మంచి లాభం పొందుతారు !!

Programs: అసలు ఎక్సర్సైజ్ చేయడానికి సమయం కుదరడం లేదు అనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి
ఉదయం టిఫిన్ చేసే ముందు ఐదు నిమిషాల  పాటు సూర్య నమస్కారాలు చెయ్యండి..  సూర్య నమస్కారాలు చేయడం వల్ల మన శరీరానికి, మైండ్ కి, మన ఆత్మకు  ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.  చాలా  యోగాసనాలు   చేసిన ఫలితం ఒక్క సూర్య నమస్కారాలు చేయడం  తో పొందవచ్చు. ఇది చేయడం చాలా తేలిక   సమయం కూడా ఎక్కువ  పట్టదు.   దీనివల్ల మన శరీరంలో  అన్ని ప్రధాన అవయవాల ఆరోగ్యం  అద్భుతంగా  ఉండడం తో పాటు ఆలోచనలలో స్పష్టత మరియు మానసిక బలం పెరుగుతుంది.
ఏదైనా  వండుతున్నప్పుడు  కొంత   టైం  పడుతుంది. ఏ వంట అయినా  పూర్తి చేయడానికి కనీసం ఒక 30 నిమిషాలు పడుతుంది . కాబట్టి వంట చేస్తున్నప్పుడు కూడా  ఒక రెండు మూడు నిమిషాలు చిన్న చిన్న ఎక్సర్సైజ్  చేయండి.   ఎంత వ్యాయాయం ఎంత తక్కువసేపు చేసినా మీ శరీరానికి ఎంతో కొంత  ప్రయోజనం ఉంటుంది  అని మరువకండి.

 

టీవీలో  ఏదైనా  చూస్తున్నప్పుడు  యాడ్స్ రాగానే ఛానెల్  మార్చేస్తాం ఇకనుండి  అలా చేయకుండా అది మీకు వ్యాయామం చెయ్యాలి అని గుర్తు చేస్తున్నట్లు గా  అనుకుని  యాడ్స్ రాగానే  చిన్నగా స్ట్రెచ్    ,  జంపింగ్ జాక్స్  లేదా అలా కాసేపు  నడిచిన సరిపోతుంది. ఇలా చేస్తే రోజుకు ఒక గంట టీవీ చూసినా కూడా   10-15 నిమిషాలు వ్యాయామం  జరుగుతుంది.. కానీ  మనం టీవీ గంట మాత్రమే చూడం కదా ఆ లెక్కన ఎంత వ్యాయామం చేస్తాం అనేది   లెక్కేసుకోండి.   చూశారా యాడ్స్ తో ఎంత లాభమో  .. ఎంత ఆరోగ్యాన్ని ఇస్తున్నాయో..

 

మీరు ఫోన్  వచ్చినప్పుడు  అటు ఇటు నడుస్తూ  కుదరకపోతే కనీసం నిలబడి  అయినా మాట్లాడండి. దీనివల్ల  చాలా తేలికగా  శరీరానికి వ్యాయామం జరుగుతుంది. ఫోన్ ఎక్కువ సేపు  మాట్లాడుతున్నప్పుడు మనకు తెలియకుండానే మన శరీరానికి వ్యాయామం  జరిగిపోతుంటుంది.ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చాలా అవసరం .   మీరు చెప్పినట్టు అప్పుడప్పుడు  కొంచెం కొంచెం  చేసే వ్యాయామం తో ఏం ప్రయోజనం ఉంటుంది అని    తక్కువ అంచనా వేయకండి. మీ బిజీ  షెడ్యూల్ లో  వీటిని చాలా తేలికగా  చేస్తూ  ఎన్నో  ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

Related posts

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju