NewsOrbit
న్యూస్

వైట్ హౌస్ లో కరోనా కలకలం.. ట్రంప్ దంపతులకు కరోనా పాజిటివ్

donald trump couple tests corona positive

యూఎస్ లోని వైట్ హౌస్ లో కరోనా కలకలం సృష్టించింది. వైట్ హౌస్ లో యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నివాసముంటారు. అయితే.. వైట్ హౌస్ లో ఉండే ట్రంప్ సలహాదారు హోప్ హిక్స్ కు కరోనా సోకింది.

donald trump couple tests corona positive
donald trump couple tests corona positive

వెంటనే అప్రమత్తమైన వైట్ హౌస్ సిబ్బంది.. ప్రెసిడెంట్ ట్రంప్, ఆయన భార్య మెలానియాకు కరోనా పరీక్షలు నిర్వహించారు. హోప్ హిక్స్ కు కరోనా సోకడంతో ట్రంప్ దంపతులిద్దరూ హోం క్వారంటైన్ లోకి వెళ్లారు.

హోప్ హిక్స్.. అధ్యక్షుడు ట్రంప్ ప్రధాన సలహాదారు. ఆయనతో పాటు ఆమె కూడా వెళ్తుంటారు. ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ తో ప్రయాణాలు చేస్తుంటారు. హోప్ హిక్స్.. ట్రంప్ దంపతులిద్దరితో సన్నిహితంగా ఉంటుండటంతో వాళ్లిద్దరూ క్వారంటైన్ లోకి వెళ్లారు.

donald trump couple tests corona positive
donald trump couple tests corona positive

కరోనా ఫలితాల్లో డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా.. ఇద్దరికీ కరోనా సోకినట్టు తేలడంతో.. ఇద్దరూ క్వారంటైన్ లోనే ఉన్నారు. నాకు, మెలానియాకు కరోనా సోకిందని ట్రంప్ ట్వీట్ చేశారు. ఇద్దరం క్వారంటైన్ లో ఉన్నాం. డాక్టర్ల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నామని ట్రంప్ ట్వీట్ చేశారు.
https://twitter.com/realDonaldTrump/status/1311859538279239686
https://twitter.com/realDonaldTrump/status/1311892190680014849

author avatar
Varun G

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!