NewsOrbit
న్యూస్ హెల్త్

Brushing: రోజు ఇలా మాత్రం బ్రష్ చేయకండి!!

రోజు ఇలా మాత్రం బ్రష్ చేయకండి!!

Brushing:ఉదయం లేవగానే పళ్ళు తోముకున్న  తర్వాతే అందరూ తమ తమ పనులు ప్రారంభిస్తారు. ఇక రాత్రి తినడం అంతా అయిపోయి పడుకునే టప్పుడు మళ్లీ బ్రష్‌ చేసిన తర్వాత నిద్రపోతారు.ఉదయం నిద్రలేచిన తర్వాత, మళ్ళి రాత్రి పడుకునేముందు ఇలా రెండుసారులు  బ్రష్‌ చేయడం చాలా మందికి ఉన్న ఒక మంచి అలవాటు. అయితేకొందరు మాత్రం భోజనం చేసిన ప్రతిసారి బ్రష్‌ చేస్తూనే ఉంటారు.

dont-brush-your-teeth-in-this-way
dont-brush-your-teeth-in-this-way

భోజనం ముగించిన ప్రతిసారీ ఇలాబ్రష్‌ చేయడం మనలో కొంత మందికి అలవాటు గా ఉంటుంది. కానీ ఆ అలవాటు  మంచిది కాదని నిపుణులు తెలియచేస్తున్నారు.ఇండియన్‌ డెంటల్‌ అసోసియేషన్‌ ప్రచురించిన నివేదిక తెలియచేసిన దాని ప్రకారం.. భోజనం చేసిన ప్రతిసారి బ్రష్‌ చేయాల్సి అవసరం ఏమాత్రం లేదు. ఉదయం, రాత్రి ఈ రెండు సార్లు చేస్తే సరిపోతుంది అని వివరించింది.

ఎక్కువ సార్లు పళ్లు తోమిన.. ఎక్కువ సేపు తోమినా.. పళ్ల పైపొరగా ఉండే  ఎనామెల్‌ దెబ్బతింటుంది. అది సెన్సిటివిటీ, దంతక్షయానికి కారణం అవుతుంది. గట్టి బ్రిసిల్స్‌ ఉన్న బ్రష్‌ ,చిగుళ్ల ని డ్యామేజ్‌ చేస్తుంది అని గుర్తుపెట్టుకోండి. చక్కగా స్మూత్ గా ఉండే బ్రష్ లు వాడటం ఉత్తమం. రోజుకు క‌నీసం 2 నిమిషాల పాటు అయినా బ్ర‌షింగ్ చేసుకుంటూ ఉండాలి. దంత న‌లుమూల‌ల‌ను శుభ్రం గాబ్రష్ చేయాలి. లోప‌ల, బ‌య‌ట క్లీన్చేస్తూ ఫ్లాసింగ్ త‌ప్ప‌నిస‌రిగా చేసుకోవాలి. అలా చేయడంవలన దంతాల సందుల్లో ఇరుక్కున్న ఆహార ప‌దార్థాల‌ను పూర్తిగా తొలగిస్తుంది.

మౌత్ వాష్ యాంటీ బాక్టీరియ‌ల్ గుణాల‌ను క‌లిగి ఉండడం వలన నోట్లో ఉండే బాక్టీరియాను అరికడుతుంది. దంత స‌మ‌స్య‌లు ఉన్నా లేకున్నా డెంటిస్ట్‌ల‌ను త‌ర‌చూ క‌లిసి వారిచ్చిన స‌ల‌హాలు ,సూచనలు తప్పకుండా పాటించాలి. కాఫీ, టీ, డ్రింక్స్ తాగిన తర్వాత సాప్ట్‌గా బ్రష్‌ చేయడం మంచిది. లేదంటే  వాటిలో ఉండే ఆమ్లాలు పళ్లపై పొరను దెబ్బతీసాయి. క్రమంగా పళ్ళు పుచ్చి పోవడానికి కారణం అవుతుంది. రాత్రి భోజనం చేసిన వెంటనే పళ్లు తోమ కూడదు. ఒక అరగంట గడచిన తర్వాత మాత్రమే  బ్రష్‌ చేయడం మంచిది . అప్పుడే పళ్లపై యాసిడ్‌ స్థాయి తగ్గుతుంది.

 

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju