NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Curd: పెరుగు వీళ్లు అస్సలు తినకూడదట..!! ఎందుకంటే..

Curd: ఆరోగ్యానికి మంచి చేసే పదార్థాలలో పెరుగు ఒకటి.. పెరుగు ఆరోగ్యానికే కాకుండా శరీరానికి కూడా మేలు చేస్తుంది.. జీర్ణ వ్యవస్థను మెరుగు పరిచేందుకు ఉపయోగపడే మంచి బ్యాక్టీరియా ఇందులో ఉంది. పెరుగులో ప్రోటీన్, రిబోఫ్లేవిన్, క్యాల్షియం, విటమిన్ బి 6, విటమిన్ బి12 వంటి అనేక పోషకాలు ఉన్నాయి.. ప్రతిరోజు పెరుగు తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే.. అయితే ఎటువంటి వ్యాధులతో బాధపడేవారు పెరుగును తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

Don't eat Curd: with these persons
Dont eat Curd with these persons

కీళ్ల నొప్పులు తో బాధపడేవారు పెరుగు తినకపోవడమే మంచిది. ఆర్థరైటిస్ తో బాధపడేవారు పెరుగును అప్పుడప్పుడు తీసుకోవడం ఉత్తమం. ప్రతిరోజు దీనిని తినడం ద్వారా నొప్పి మరింత జటిలమవుతుంది. శ్వాసకోస సమస్యలతో బాధపడేవారు పెరుగును తీసుకోవద్దు. అలాగే ఆస్తమా రోగులు కూడా పెరుగు తీసుకోవడం మానుకోవాలి. ఒకవేళ తినాలి అనుకుంటే ఉదయం పూట మాత్రమే తీసుకోవాలి. రాత్రిపూట పెరుగు అసలు తీసుకోవద్దు. అలాగే ఎసిడిటీతో బాధపడేవారు ఉదయం పూట మాత్రమే పెరుగు తినాలి. వీరు కూడా రాత్రిపూట పెరుగు తినకూడదు.

కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, శ్వాసకోస సమస్యలు, ఆస్తమాతో బాధపడేవారు వీలైనంత వరకు పెరుగు తినడం తగ్గించుకోవాలి. ఒకవేళ పెరుగు తినవలసి వస్తే ఉదయం పూట తినడమే ఉత్తమం. రాత్రిపూట తింటే సమస్య మరింత తీవ్రంగా  మారుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు..

author avatar
bharani jella

Related posts

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N