NewsOrbit
న్యూస్

Workouts: వర్కవుట్స్ చేసేముందు  వాటిని మాత్రం తినకండి!!

Workouts:  వర్కవుట్ ముందు తినే ఆహారం సరైనది కాకపోతే… మొత్తానికి  చెడుతుంది. ఇక అప్పుడు ఎంత వర్కవుట్ చేసినా వృథానే .  కాబట్టి ఈ విషయాలని తెలుసుకోండి.    తియ్యగా, గ్యాస్‌తో ఉండే కూల్‌డ్రింక్స్‌ని వర్కవుట్స్‌ చేయడానికి ముందు  తాగకూడదు. అలా తాగితే వర్కవుట్స్ చేస్తున్నప్పుడు పొట్ట లో గడబిడ అవుతుంది.  వికారం గా ఉండి   వాంతి  అయ్యేలా అనిపిస్తుంది.  ఆ డ్రింక్స్‌లో ఎక్కువ మొత్తంలో షుగర్ ఉంటుంది. అది శరీరం లో  గ్లూకోజ్‌గా మారి   బరువు పెరిగేలా చేస్తుంది. కాబట్టి వాటికి బదులు గ్లాస్ మంచినీళ్లు తాగితే  అన్ని విధాలా మంచిది.

మార్నింగ్ ఓ గ్లాస్ పాలు తాగి  వర్కవుట్  చేస్తుంటారు .    ఇది కూడా  మంచిది  కాదంటున్నారు ఫిట్‌నెస్  నిపుణులు.  పాలు తాగి వర్కవుట్ చేస్తే  అవి  త్వరగా  జీర్ణం కాక… పొట్టలో ఉండి వికారం కలిగేలా చేస్తాయి. వాటి నుంచి గ్యాస్ కూడా వస్తుంది. వర్కవుట్  చేసేటప్పుడు ఇది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందువల్ల డైరీ ఉత్పత్తులు  వర్కవుట్ తర్వాత  తీసుకోవడం మంచిది. వర్కవుట్ తర్వాత చెమట పట్టి   అలసి ఉన్నప్పుడు ఇలాంటివి తీసుకుంటే  పొట్ట నిండిన భావన కలుగుతుంది..

గింజలు, తృణధాన్యాల లో  ప్రోటీన్స్ ,ఫైబర్ ఎక్కువ గా ఉంటుంది. అవి జీర్ణం కావడానికి  టైం ఎక్కువ పడుతుంది. దీనితో పాటు  పొట్ట ఉబ్బరం గా అనిపిస్తుంది.  అలా ఉండడం వలన  మీరు   వర్కవుట్స్ చెయ్యలేరు. కొన్ని రకాల వర్కవుట్స్ చేయడం చాలా  కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి… బీన్స్,  మొలకలు   తినకపోవడం  మంచిది. వర్కవుట్‌ చేయడానికి  ముందు చిల్లీ నూడుల్స్ వంటివి ఎట్టి పరిస్థితుల్లో  కూడా తినకూడదు.కారం గా ఉండే పదార్థాలు గుండెకు  హాని చేస్తాయి. వర్కవుట్స్‌లో  ఇబ్బందిని కలిగిస్తాయి.  పొట్టలో తేడాగా అనిపించి  వర్కవుట్ అస్సలు  చేయాలనిపించదు . కాబట్టి ఈ ఫుడ్ తీసుకోకపోవడం మంచిది.

Related posts

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju