NewsOrbit
న్యూస్ హెల్త్

Weight Loss: బరువు తగ్గడానికి ఈ పద్దతిని మాత్రం ఫాలో అవ్వకండి!! జాగ్రత్త ..

Don't follow this way for easy weight loss

Weight Loss: ప్రస్తుత కాలంలో ఎంతో మంది ప్రజలు ఊబకాయం తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మారుతున్న జీవన విధానం కారణంగా ఎన్నో రకాల కొత్త వ్యాధులు, ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.  ఎక్కువ మంది యువత ప్రస్తుతం అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అలా బరువు పెరిగిపోవడంతో తిరిగి  తగ్గడానికి ఎన్నో పద్దతులను ఫాలో అయ్యి చివరికి నిరాశ చెందుతున్నారు. వాటిలో ముఖ్యంగా తిండి మానేస్తే లావు తగ్గుతామ అనుకుంటున్నా వారే ఎక్కువగా ఉన్నారు. అలా అనుకుని లేని రోగాలను సైతం కొనితెచ్చుకుంటున్నారు.

Don't follow this way for easy weight loss
Dont follow this way for easy weight loss

బరువు తగ్గడం కోసం అన్నం మానేసి చపాతీలు తింటున్నారు. అలాగే గోధుమ రొట్టె తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని  చాలా కాలంగా ప్రచారం ఉంది.

ఎక్కువ మంది చపాతీలను రాత్రి వేళల్లో తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తుంటారు. కానీ తాజా అధ్యయనాల ప్రకారం బియ్యంతో పోలిస్తే గోధుమలను జీర్ణం చేసుకోవడంలో చాలా సమస్యలు  ఎదురవుతాయట.

గోధుమలను తినడం వలన వీట్ అలర్జీ, సీలిక్ డిసీస్, గ్లూటెన్ సెన్సిటివిటీ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయట. అంతేకాకుండా వీటి వలన తలనొప్పి నుంచి విరోచనాల వరకూ చాలా సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరో వైపు గోధుమలలో జిగటగా ఉండే గ్లూటెన్, గ్లియాడిన్ అనే ప్రొటీన్లు మన పొట్టలోని పేగులకు అతుక్కుని ఆహారాన్ని సరిగా జీర్ణం కనివ్వకుండా అడ్డుపడుతుందట.  ఇలా జరగడం వలన పేగులకు అందాల్సిన పోషకాలు సరిగ్గా అందకపోవడంతో కొత్త సమస్యలు తలెత్తుతాయట.

ప్రస్తుతం మనకు మార్కెట్‌లో లభిస్తున్న గోధుమ పిండి రిఫైన్డ్ విధానంలో తయారీ అవ్వడంతో అనారోగ్యానికి కరణమవుతుందట. కాబట్టి ఈ సమస్యలన్నీ దృష్టిలో పెట్టుకుని డాక్టర్ల సలహా మేరకే వాటిని మీ రోజూ ఆహారంలో భాగంగా తీసుకోవడం మంచిది.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju