NewsOrbit
Featured న్యూస్ ఫ్లాష్ న్యూస్

వాట్సాప్ లో ‘ఈ  కరోనా మెసేజ్ ‘ మీకు వచ్చిందా? ఫార్వర్డ్ చేయకండి అరస్ట్ చేస్తున్నారు ..

వాట్సాప్ లో 'ఈ  కరోనా మెసేజ్ ' మీకు వచ్చిందా? ఫార్వర్డ్ చేయకండి అరస్ట్ చేస్తున్నారు ..

ప్రస్తుతం ప్రపంచమంతా కోవిడ్ 19 మహమ్మారి అంతం కోసం ఎదురుచూస్తుంది. ఇప్పటికే లక్షలాదిమంది కరోనాతో మరణించారు. ప్రపంచమంతా కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో దీనికి సంబంధించిన తప్పుడు సమాచారం వాట్సప్‌లో మెసేజుల రూపంలో ఇప్పటికి సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి. వాట్సాప్ లో 'ఈ  కరోనా మెసేజ్ ' మీకు వచ్చిందా? ఫార్వర్డ్ చేయకండి అరస్ట్ చేస్తున్నారు ..కరోనా వైరస్ విషయంలో జనాన్ని భయపెట్టేలా ఉన్న మెసేజ్‌లను ఫార్వార్డ్ చెయ్యవద్దని పోలీసులు మొదటినుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. తాజా ఇలా తప్పుడు సమాచారాన్ని ఫార్వర్డ్ చేసిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ఓ ఎలక్ట్రీషియన్‌. వాట్సాప్ లో తప్పుడు సమాచారాన్ని ఫార్వర్డ్ చేస్తున్నందున రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు.

అతను ఫార్వర్డ్ చేసిన మెసేజ్‌ల వల్ల అనుచిత ఘటనలు చోటుచేసుకునే ప్రమాదం ఉన్నందున అతనిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. జనాలను భయపెట్టే ఇటువంటి మెసేజులు ఫార్వర్డ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని  పోలీసులు ఈ సందర్భంగా తెలియజేసారు. వాట్సాప్ లో 'ఈ  కరోనా మెసేజ్ ' మీకు వచ్చిందా? ఫార్వర్డ్ చేయకండి అరస్ట్ చేస్తున్నారు ..పోలీసులు చెప్తున్న కథనం ప్రకారం సాదిక్ బాషా అనే 29 ఏళ్ళ వ్యక్తి కర్నూలు జిల్లా ఆదోనిలో నివసిస్తున్నాడు. ఇతడు వృత్తిరీత్యా ఒక ఎలక్ట్రీషియన్. ఇటీవల అతడికి వాట్సాప్‌లో కరోనాకు సంబంధించి రెండు వాయిస్ మెసేజ్‌లు వచ్చాయట. ఈ మెసేజ్‌లు ప్రజలను ఇంకా భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్నాయి. ఆ మెసేజులను సాదిక్ తన స్నేహితులు, బంధువులకు వాట్సాప్ లో ఫార్వార్డ్ చేశాడు. చివరికి ఇది పోలీసుల దృష్టికి రావడంతో రాచకొండ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. సాంకేతిక ఆధారాల సహాయంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అలా సాంకేతిక సహాయంతో సాదిక్ బాషాను అరెస్ట్ చేసిన పోలీసులు అతనిని విచారణకు పిలిపించారు.

Related posts

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju