ప్రగ్నెంట్ గా ఉన్నప్పుడు ఇలా చేస్తే డెలివరీ తర్వాత ఈ సమస్యలు రాకుండా ఉంటాయి. (పార్ట్-2)

ప్రగ్నెంట్ గా ఉన్నప్పుడు ఇలా చేస్తే డెలివరీ తర్వాత ఈ సమస్యలు రాకుండా ఉంటాయి. (పార్ట్-2)
Share

Pregnancy:ఎప్పుడు నిటారుగా ఉండేలా చూసుకోవాలి.ఎందుకంటే భంగిమ అనేది ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది . మంచి భంగిమ మీ లోపల ఉన్న బిడ్డ ను సౌకర్యవంతంగా ఉండేలా చేయగలదు. మంచి భంగిమ మీకు  నడుము నొప్పి  మరియు వెన్నునొప్పి రాకుండా చేస్తుంది. అంతే కాకుండా కటి కండరాలు ను బలం గా ఉండేలా చేస్తుంది.

Don'ts during pregnancy part 2
Don’ts during pregnancy part 2

పాలు,పెరుగు, గుడ్లు, చికెన్ జున్ను , పన్నీర్ , ఆహారం లో  ఎక్కువగా తినండి. వీటిలో ప్రోటీన్లు మోతాదు ఎక్కువగా ఉండడం వలన  మీకు చిరు తిండ్లు తినాలనే వాంఛ తగ్గించి కడుపు నిండిన భావాన్నికలిగిస్తుంది. ప్రోటీన్లు మీకు ,మీలో  పెరుగుతున్న బిడ్డ కి ఎంతో కీలకమైనవి .

యోగ మరియు ధ్యానం ప్రతిరోజు  క్రమం  తప్పకుండా  చేయడం వలన మీకు ప్రశాంతత  లభిస్తుంది.   అంతే కాకుండా జీవితం లో మీకు ఏ సమస్య  వచ్చినా దానిని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది. ధ్యానం మీకు మీ జీవితం పైన ఒక నియంత్రణ  తీసుకురావడానికి ఉపయోగపడుతుంది.ప్రెగ్నెంట్ కదా అని  ఎప్పుడు విశ్రాంతి  లోనే  ఉండకూడదు. అప్పుడప్పుడు వ్యాయామం కూడా చేస్తుండాలి. ముందుగా స్ట్రెట్చ్స్   తో మొదలు  పెట్టి తరువాత మెల్ల మెల్లగా కొంచెం క్లిష్టమైన వ్యాయామాలు చేస్తుండండి. ఈ సమయంలో నిపుణుల సహాయం పొంది జాగ్రత్తలు తీసుకుంటే మంచిది .

యోగ మరియు ధ్యానం ప్రతిరోజు  క్రమం  తప్పకుండా  చేయడం వలన మీకు ప్రశాంతత  లభిస్తుంది.   అంతే కాకుండా జీవితం లో మీకు ఏ సమస్య  వచ్చినా దానిని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది. ధ్యానం మీకు మీ జీవితం పైన ఒక నియంత్రణ  తీసుకురావడానికి ఉపయోగపడుతుంది.ఒక్క విషయం బాగా గుర్తు పెట్టుకోవాలి.మీరు ఏ కారణం చేతనయినా ఆందోళన చెందుతూ ప్రశాంతతని కోల్పోవడం,ఏడవడం వంటివి చేస్తే ఆ ప్రభావం మీ బిడ్డ మీద కచ్చితంగా ఉంటుంది. బిడ్డ  పుట్టిన తర్వాత ఆ ప్రభావం కనపడి తీరుతుంది. కాబట్టి ఈ విషయంలో ముందునుండి జాగ్రత్తగా  ఉండటం మంచిది.

 


Share

Related posts

సుధీర్ తో నాకు ఉన్న రిలేషన్ షిప్ ఇదే.. ఎవ్వరు ఏమనుకున్నా సరే.. గుట్టు విప్పేసిన రష్మీ

Varun G

Mobile Recharge: ఫోన్ రీచార్జి వెనుక ఉన్న అతిపెద్ద స్కామ్..! 28, 84, 56 రోజులు అంటూ దోపీడీ ఇలా..!?

bharani jella

ఢిల్లీకి కేసీఆర్ : ఆ ప‌ని కోస‌మే వెళ్తున్నారా…. క‌న్నెర్ర చేస్తారా?

sridhar