NewsOrbit
న్యూస్ సినిమా

Mahesh babu : మహేష్ బాబు నుంచి ఫ్యాన్స్‌కి డబుల్ సర్‌ప్రైజ్

Mahesh babu : సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే ఆగస్టు 9న. ఈ డే కోసం అభిమానులు కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. ఆయన బర్త్ డే సంబరాలు అభిమానులు అప్పుడే మొదలు పెట్టారు. కామన్ డీపీలతో రచ్చ మొదలు పెట్టారు. అంతేకాదు ఆయన సినిమాలకి సంబంధించిన స్పెషల్ సర్‌ప్రైజెస్ గురించి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు కూడా అభిమానులకి ఈసారి డబుల్ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు కరోనా కారణంగా ఎవరూ సంతోషంగా లేరనే కారణంతో మహేష్ బాబు సంబరాలకు దూరంగా ఉన్నాడు.

double-surprise-for mahesh-babu fans
double surprise for mahesh babu fans

ఇప్పుడు కాస్త పరిస్థితులు అదుపులోకి వచ్చి ఇండస్ట్రీలో మళ్ళీ షూటింగ్స్ మొదలై కళ కళలాడుతోంది. అన్నీ సినిమాల షూటింగ్స్‌తో పాటు రిలీజ్ డేట్స్ కూడా అనౌన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సీనియర్ హీరో వెంకటేశ్ నటించిన నారప్ప థియేటర్స్ కోసం వెయిట్ చేయకుండా ఓటీటీలో వచ్చి సందడి చేస్తోంది. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. దాంతో మరికొన్ని సినిమాలను ఓటీటీలల్లోను, థియేటర్స్‌లోనూ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దాంతో ఇండస్ట్రీలో మళ్ళీ పాత కళ కనిపిస్తోంది. అందుకే మహేష్ కూడా తన కొత్త సినిమాల అప్‌డేట్స్ ఇవ్వబోతున్నారు.

Mahesh babu : ఆగస్టు 9న మహేష్ బర్త్ డేకి డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడట మహేష్.

ఇప్పటికే సెట్స్ మీదున్న సర్కారు వారి పాట సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను పరశురాం తెరకెక్కిస్తున్నాడు. థమన్ సంగీతం అందితుండగా బ్యాకింగ్ రంగంలో జరుగుతున్న మోసాల నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి మహేష్ ఫస్ట్ లుక్ లేదా టీజర్ రిలీజ్ ప్లాన్ చేస్తోంది చిత్ర బృందం. అలాగే మహేష్ నెక్స్ట్ సినిమాను మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ సినిమా టైటిల్ ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఇలా ఆగస్టు 9న మహేష్ బర్త్ డేకి డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడట మహేష్. చూడాలి మరి ఎలాంటి సర్‌ప్రైజెస్ రానున్నాయో.

Related posts

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి బాటలో నడుస్తున్న వసుధార.‌.. గుప్పెడంత మనసుకు గుడ్ బాయ్..!

Saranya Koduri

Maheshwari: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ ముద్దుగుమ్మ మహేశ్వరి.. హల్చల్ చేస్తున్న ఫొటోస్..!

Saranya Koduri

Achyuth: యాక్టర్ అచ్చుతా బల్వన్ మరణానికి కారణమేవరో తెలుసా..!

Saranya Koduri

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Karthika Deepam 2 April 24 2024: దీప ని ఆపిన సుమిత్ర… నరసింహని ఘోరంగా ఛీ కొట్టిన శోభ, కార్తీక్.. అంతు చూస్తా అంటూ సవాల్..!

Saranya Koduri

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju