NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

COVID Vaccine: వ్యాక్సిన్ విషయంలో ప్రజలని తప్పుదారి పట్టిస్తున్న ప్రభుత్వం?

corona vaccine

COVID Vaccine: సాధారణంగా వ్యాక్సిన్ అనేది ఏదైనా సూక్ష్మక్రిమి బారినుండి మనల్ని రక్షించేందుకు ఉపయోగపడుతుంది. అయితే కరోనా విషయానికి వస్తే పాజిటివ్ అని తేలిన వారు వ్యాక్సిన్ వేసుకోరాదని ప్రభుత్వం చెబుతోంది. నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కొంతమంది మూడు నెలలకు వ్యాక్సిన్ వేసుకుంటే మంచిదని చెబుతున్నారు. మరి కొంతమంది ఏకంగా ఆరు నెలల వరకూ వేసుకోకూడదు అన్న వార్తలు ఫార్వర్డ్ చేస్తున్నారు.

 

COVID Vaccine: సాధారణంగా వ్యాక్సిన్ అనేది ఏదైనా సూక్ష్మక్రిమి బారినుండి మనల్ని రక్షించేందుకు ఉపయోగపడుతుంది. అయితే కరోనా విషయానికి వస్తే పాజిటివ్
corona vaccine

అసలు ఇంతకీ కోవిడ్ సోకిన తర్వాత వ్యాక్సిన్ వేసుకోవచ్చా…? పాజిటివ్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు వేసుకోవాలి అనే విషయం పై విపరీతమైన గందరగోళం నెలకొంది. ముందేమో ప్రభుత్వం తరపున నియమించబడిన ప్యానెల్ కోవిడ్ సోకిన వారు కనీసం ఆరు నెలల గ్యాప్ తీసుకొని వ్యాక్సిన్ వేయించుకోవాలి అని చెప్పారు. అయితే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు మాత్రం దానిని ఖండించారు.

ఆరు నెలల పాటు ప్రజలను దూరంగా పెడితే వారికి మళ్ళీ వైరస్ సోకే అవకాశం ఉంటుందని…. అప్పుడు వారిని అనుచితంగా వైరస్ కు బలి చేసినట్లు ఉంటుందని వ్యాఖ్యానించారు. అయితే మరలా ప్రభుత్వం మూడు నెలల గడువుకి దానిని కుదించించి.

కానీ అంతర్జాతీయ సైంటిస్టులు మాత్రం నెగిటివ్ అని వచ్చిన తర్వాత ఒక నెల మాత్రమే సరిపోతుంది అని చెబుతున్నారు. కొంత మంది అయితే అసలు వైరస్ దాడి జరుగుతున్నప్పుడు వ్యాక్సిన్ వేసుకోకూడదు అన్న దానికి శాస్త్రీయ పరంగా ఎటువంటి ఆధారాలు లేవని కూడా అంటున్నారు. ఇక ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పై అనుమానాలు మొదలవుతున్నాయి.

వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచలేక ఇలా పాజిటివ్ అని వచ్చినవారు వ్యాక్సిన్ వేసుకోకూడదు అని చెబితే ఆ సమయం లో మిగిలిన వారికి వ్యాక్సిన్ వేయొచ్చని…. కాబట్టి కేంద్రం వ్యాక్సిన్ పొందుపరచడం లేదని విమర్శకులు కూడా తావు ఉండదు అని.. డిమాండ్ తగ్గిపోతుంది అని మరి కొందరు ఆరోపిస్తున్నారు. ఇక దీనిపై కేంద్రం ఖచ్చితమైన స్పష్టత ఇవ్వాల్సిందే..!

author avatar
arun kanna

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju